IPL 2021: అరుదైన రికార్డుల వేటలో ఆ ముగ్గురు చెన్నై ఆటగాళ్లు.. పంజాబ్‌పై ఈ ఫీట్ అందుకునేనా.!

|

Apr 16, 2021 | 10:05 AM

ఐపీఎల్ 14వ సీజన్‌ ఎనిమిదో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌తో తలబడనుంది. ఈ మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.

1 / 5
IPL 2021: అరుదైన రికార్డుల వేటలో ఆ ముగ్గురు చెన్నై ఆటగాళ్లు.. పంజాబ్‌పై ఈ ఫీట్ అందుకునేనా.!

2 / 5
చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాడు సురేష్ రైనా ఐపీఎల్‌లో 500 ఫోర్లు, 200 సిక్సర్లు సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లోనే రైనా ఈ రెండు రికార్డులను అందుకునే అవకాశం ఉంది.

3 / 5
చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా ఐపీఎల్‌లో ప్రత్యేక స్థానానికి చేరుకోబోతున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై 50 వికెట్లు పూర్తి చేసే అవకాశం చాహర్‌కు ఉంది. అతను తన 50 వికెట్లకు అడుగు దూరంలో ఉన్నాడు.

4 / 5
అదే సమయంలో, చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఐపీఎల్‌లో 50 వికెట్లు పూర్తి చేయబోతున్నాడు, చాహర్ మాదిరిగా పంజాబ్ కింగ్స్‌పై ఈ రికార్డును పూర్తి చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

5 / 5
పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ హెన్రిక్స్ ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేయడానికి దగ్గరగా ఉన్నాడు. ఇతగాడు 128.17 స్ట్రైక్ రేట్‌లో 57 మ్యాచ్‌ల్లో 969 పరుగులు చేశాడు. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకునే అవకాశం