IPL 2021: ధోనిసేన స్ట్రాంగ్ ప్లేయింగ్ ఎలెవన్.. ‘తలా’ వేట మాములుగా ఉండదు.. ఈసారి ట్రోఫీ ఖాయం.!

|

Apr 08, 2021 | 12:49 PM

ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ తన మొదటి మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలబడనుండి. ఈ నేపధ్యంలో చెన్నై స్ట్రాంగ్ ప్లేయింగ్ ఎలెవన్‌పై ఓ లుక్కేద్దాం..!

IPL 2021: ధోనిసేన స్ట్రాంగ్ ప్లేయింగ్ ఎలెవన్.. తలా వేట మాములుగా ఉండదు.. ఈసారి ట్రోఫీ ఖాయం.!
Follow us on