దేవుడు ప్రతిచోటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? మనసును మేల్కొల్పే వివేకానంద సమాధానం
Swami Vivekananda: దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లడం అనే ప్రశ్నకు స్వామి వివేకానంద అద్భుత సమాధానమిచ్చారు.“దేవుడు ప్రతిచోటా ఉన్నాడని తెలుసుకోవడం జ్ఞానం. కానీ, ఆ జ్ఞానం మన జీవితంలో స్థిరపడే వరకు, గుడి ఒక శిక్షణ స్థలం.” గుడికి వెళ్లడం దేవుణ్ని కలవడం కాదు.. దేవుణ్ని గుర్తు చేసుకునే మనసును తయారు చేసుకోవడం అని ఆయన వివరించారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
