సంక్రాంతికి లక్కు కలిసొచ్చే రాశులివే.. అదృష్టంతో అడుగు అడుగునా లాభాలే..

Updated on: Jan 07, 2026 | 1:49 PM

సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. సంక్రాతి పండుగ సమయంలో కుజుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు. అప్పటికే అందులో సూర్యగ్రహం ఉండటం వలన ఈ రెండు గ్రహాలు సంయోగం చెందుతాయి. అలాగే జనవరి 18న చంద్రుడు కూడా ఇదే రాశిలో ఉండటం వలన మహాలక్ష్మి రాజయోం ఏర్పడుతుంది. ఇది 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది.

1 / 5
గ్రహాల చంచలమైనవి. ఇవి ఎప్పటికప్పుడు రాశులను లేదా నక్షత్రాలను మార్చుతూ, సంచారం చేస్తూ ఉంటాయి.  అయితే సంక్రాంతి పండుగ సమయంలో  ధైర్యానికి, బలకానికి కారకుడైన కుజ గ్రహం మకర రాశిలోకి సంచారం చేయడం, అలాగే అప్పటికే అందులో ఉన్న సూర్య గ్రహంతో సంయోగం, చంద్ర గ్రహం కూడా అదే రాశిలోకి ప్రవేశించడం మహాలక్ష్మిరాజయోగాన్ని ఏర్పరుస్తాయి.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి  మహాలక్ష్మీ రాజయోగం అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతంది. ఇంటా బయట  సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి చాలా అద్భతంగా ఉంటుంది. మహాలక్ష్మి రాజయోగం వలన వీరు ఏ పని  చేసినా అందులో విజయం పొందుతారు. ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్ వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

4 / 5
మకర రాశి : మకర రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది.  ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు విపరీతంగా తగ్గుతాయి. గతంలోకంటే ఈ సంవత్సరం మీరు ఆదాయం విషయంలో   చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చేతిలో డబ్బు ఉండటంతో చాలా ఆనందంగా గడుపుతారు.

5 / 5
మేష రాశి : మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు అనుకోని విధంగా డబ్బు సంపాదిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు అధికలాభాలను తీసుకొస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశి వారిలో మహాలక్ష్మి రాజయోగం అదృష్టాన్ని నింపుతుంది.