శ్రావణ మాసంలో అద్భుతం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే

Updated on: Jul 21, 2026 | 9:19 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, హిందూ సంప్రదాయాల ప్రకారం, అన్ని మాసాల్లో కెళ్లా శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ నిష్టగా ఉంటూ దైవ నామస్మరణ చేస్తుంటారు. అయితే శ్రావణ మాసం నాలుగు రాశుల వారికి ఊహించని లాభాలను తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం అంటారు. ఈ మాసంలో శివుడిని పూజించడం, శివనామస్మరణ చేయడం వలన అన్నివిధాలుగా కలిసి వస్తుంది అంటారు. అయితే శ్రావణ మాసంలో మూడుగ్రహాలు సంచారం చేయనున్నాయి. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
వృషభ రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి  ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కలిసి వస్తుంది. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు.  ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది.

3 / 5
తుల రాశి :తుల రాశి వారికి శ్రావణ మాసం మొత్తం శుభవార్తలను తీసుకొస్తుంది. ఈ మాసంలో వీరు చాలా ఆనందంగా గడుపుతారు.  వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి జాబ్ దొరుకుతుంది.పాత వివాదాలు పరిష్కారం అవుతాయి. చాలా ఆనందంగా గడుపుతారు

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి ఇది చాలా మంచి సమయం. వీరికి ఈ సమయంలో ఆదాయం పెపరుగుతుంది. డబ్బుకు కొదవ ఉండదు. వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు ఇది చాలా మంచి సమయం. అంతే కాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా అది కలిసి వస్తుంది. అన్నివిధాలుగా అద్భుతంగా ఉంటుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us