2027లో శని ఎఫెక్ట్.. ఎవరి జాతకం ఎలామారనున్నదంటే?

Updated on: Oct 27, 2026 | 10:12 AM

శని గ్రహాన్ని కర్మఫల దాత అని కూడా అంటారు. శని కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. అయితే 2027లో శని గ్రహం నక్షత్ర సంచారం చేయనుంది. దీని వలన 12 రాశుల్లో ఊహించని మార్పులు జరగనున్నాయి. ఏలినాటి శని ఉన్నవారికి ఇది చాలా కీలకంగా ఉంటుంది. అయితే ఈ శని రాశి సంచారం వలన ఏ రాశుల వారు ప్రభావితం అవుతారు అనేది చూసేద్దాం.

1 / 5
శని 2027 జూన్ 3న మీన రాశి నుంచి మేష రాశిలోకి సంచారం చేయనుంది. దీంతో ఏలినాటి శని మొత్తం గణన మారుతుంది. ఏలినాటి శని కుంభ రాశి, మీన రాశి, మేష రాశులపై ఉంటుంది. అయితే శని సంచారం తర్వాత కుంభ రాశి నుంచి బయటకు వెళ్లిపోవడంతో వృషభ రాశి వారికి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభం అవుతుంది. అయితే ఏ రాశులపై ప్రభావం చూపనుందో చూసేద్దాం.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతుంది. అందువలన ఈ సమయంలో వీరు చాలా సంయమనం పాటించాలి. చాలా ప్రశాంతంగా ఉండటం అవసరం. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని అస్సలే నెగ్లేట్ చేయకూడదు.

3 / 5
వృషభ రాశి :వృషభ రాశి వారికి 2027 జూన్ 3 నుండి ఏలినాటి శని మొదటి దశ మొదలవుతుంది. ఇది మీకు కొత్త పరీక్ష లాంటిది. ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతాయి, ఆదాయానికి మించి ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావొచ్చు, కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ మార్పుల విషయంలో తొందరపడకండి. శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయడం, శని దేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఇంకా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు.

5 / 5
మేష రాశి : మేష రాశి వారికి శని రాశి సంచారం వలన పనుల్లో జాప్యం, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వస్తాయి, కష్టపడినంత ఫలితం వెంటనే రాదు. అయితే భయపడాల్సిన పని లేదు, మీరు నిజాయితీగా కష్టపడితే శని దేవుడు రెట్టింపు ఫలితం ఇస్తాడు. అప్పులు చేయడం, పెద్ద పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో వద్దు. హనుమాన్ చాలీసా పారాయణం మంచి చేస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us