నేడే సూర్య గ్రహణం.. గర్భిణీలు అస్సలే చేయకూడని పనులివే

Updated on: Aug 12, 2026 | 11:12 AM

ఈ సంవత్సరం రెండో సూర్య గ్రహణం నేడు ఏర్పడనుంది. ఇక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా ఈరోజు చాలా నియమాలు కూడా పాటిస్తారు. అయితే ఇప్పుడు మనం సూర్య గ్రహణం రోజు గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
2026 ఆగస్టు 12 బుధవారం రోజున  చివరి సూర్యగ్రహణం ఏర్పడ నుంది. ఇది బుధవారం  రాత్రి 9.04 గంటలకు ప్రారంభమై, రాత్రి 11.17 గంటలకు చివరి దశకు చేరుకుంటుంది. ఆగస్టు 13 తెల్లవారు జామున 1.29 గంటలకు గ్రహణం ముగుస్తుంది. అయితే ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు అని ఖగోళ శాస్త్ర వేత్తలు తెలియజేస్తున్నారు.  ఇది ఐస్ లాండ్, గ్రీన్ లాండ్ , స్పెయిన్, పోర్చుగల్ వంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది. కాబట్టి, భారత దేశంలో సూతక కాలం నియమాలు పాటించాల్సిన పని లేదు.

2 / 5
అయినప్పటికీ ఈ సమయంలో కొంత మంది గర్భిణీలు జాగ్రత్తలు తీసుకుంటారు. కాగా ఇప్పుడు మనం గ్రహణం వేళ గర్భిణీలు ఎలాంటి నియమాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం.

3 / 5
సూర్య గ్రహణం సమయంలో గర్భిణీలు వీలైనంత వరకు పదైన వస్తువులను ఉపయోగించకూడదు. కొంత మంది కూరగాయలు కట్ చేయడం లేదా సూదితో క్లాత్ కుట్టడం, కత్తెరతో ఏవైనా కట్ చేయడం చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. వీటి విషయంలో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలంట.

4 / 5
అలాగే, కొంత మంది తెలిసి తెలియక గ్రహణం సమయంలో తులసి చెట్టును తాకుతుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. గ్రహణం సమయంలో తులసిని తాకడం, నీళ్లు పోయడం, పూజ చేయడం వంటి పనులు అస్సలే చేయకూడదు. అలాగే గర్భిణీలు గ్రహణాన్ని నేరుగా చూడటం లేదా, గ్రహణం సమయంలో బయట తిరగడం చేయడం వలన బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడే ఛాన్స్ ఉన్నదంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us