వారికి చాలా చెడ్డ రోజులు.. జాగ్రత్తగా ఉండకపోతే కష్టం.. ఉన్నది కూడా పోయే అవకాశం

Updated on: Apr 09, 2026 | 7:06 AM

Planetary Changes Bring Tough Times for Libra: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, అదే సమయంలో గ్రహాలు ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు దీని ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. అయితే, కొందరికి అనుకూలంగా, మరి కొందరికి ప్రతికులంగా ఉంటుంది.

1 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

2 / 5
జ్యోతిష్యం ప్రకారం రెండు గ్రహాల కలయిక వలన శుక్రాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఇది మాత్రమే  కాకుండా ఇంకా మీనరాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వలన చతుర్గ్రాహి యోగం కూడా ఏర్పుడనుంది. ఈ యోగం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుంది.

3 / 5

తుల రాశి : తుల రాశి వారు ఖర్చులను తగ్గించుకోవాలి. వ్యాపార ఒప్పందాల్లో కొంచం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకండి ఉన్నది కూడా పోయే అవకాశం. నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు ఒంటరిగా చేయకండి.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశి  వారు కొత్త పనులు మొదలుపెట్టకపోవడమే మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టటండి. ఇంకా విలాసాల జీవితానికి కూడా  దూరంగా ఉండాలి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us