మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోంది.. అది ఎలాగో తెలుసుకోండి!

Updated on: Apr 06, 2026 | 4:19 PM

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఒక్కో అక్షరం ఆ వ్యక్తి జీవితం పై ఒక్కో ప్రభావం చూపుతుంది. అయితే ఇప్పుడు మనం న్యూమరాలజీ ప్రకారం, ఒక వ్యక్తి పేరులోని చివరి అక్షరాన్ని బట్టి అతని క్యారెక్టర్ , వ్యక్తిత్వం తెలసుకోవ్చునంట అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.   న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ, పుట్టిన రోజు, పుట్టిన టైమ్ బట్టి ఆ వ్యక్తి కెరీర్, ఫ్యూచర్ గురించి తెలుసుకుంటారు. అంతే కాకుండా వ్యక్తి పేరులోని మొదటి అక్షరం లేదా చివరి అక్షరం  బట్టి కూడా ఆ వ్యక్తి కెరీర్, భవిష్యత్తు, అతని వ్యక్తిత్వం తెలుసుకోవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ఎన్నో పేర్లు ఉంటాయి. అందులో ఒక వేళ మీరు మమత, mamatha. అయితే మీ పేరులోని చివరి అక్షరం ఏ. అయితే న్యూమరాలజీ ప్రకారం, ఎవరి పేరు అయితే ఏ అనే అక్షరంతో ముగుస్తుందో వారు చాలా తెలివైన వారు. అంతే కాకుండా కెరీర్ పై మంచి పట్టు ఉంటుందంట. అలాగే వీరు సరైన ఆలోచనలతో చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్ని కష్టాలు ఎదురు అయినా సరే వారు అనుకున్నది మాత్రం పూర్తి చేయకుండా ముందుకు సాగిపోయే గుణం వీరికి ఉంటుందంట.

3 / 5
ఆర్ అక్షరం : ఎవరి పేరు అయితే చివరన R అనే అక్షరంతో ముగుస్తుందో వారు చాలా మంచి నిర్ణయాలు తీసుకునేవారు. వీరికి తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటారు. కానీ కొన్ని సార్లు వీరు పెద్దల మాటను లెక్క చేయరు. వారి జీవితంలో కొన్ని సార్లు సమస్యలకు ఇదే కారణం అవుతుంది. ఈ అక్షరంతో పేరు ఎండ్ అయ్యే వారు జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగుతారు.

4 / 5
హెచ్ అక్షరం : ఎవరి పేరు అయితే చివరన H అనే అక్షరంతో ఎండ్ అవుతుందో వారు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పాలి. వీరికి పెళ్లి తర్వాత భార్య సపోర్టు చాలా ఉంటుంది. తన సపోర్టుతో ఎంతో ముందుకు సాగిపోతారు. అనుకున్నది ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది. వీరుకు అనుకున్నది సాధించే పట్టుదల ఉన్నవారు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us