November 2026 Horoscope: నవంబర్‌లో వారికి ఉద్యోగం, పెళ్లి యోగాలు.. మీ రాశి ఫలితం ఇదే!

Edited By:

Updated on: Oct 30, 2026 | 5:14 PM

మాస ఫలాలు (నవంబర్ 1-30, 2026): మేష రాశి వారికి ఈ నెలలో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారికి గృహ, వాహన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయి. పెళ్లికాని వారికి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. మిథున రాశి వారు ప్రతి వ్యవహారంలోనూ కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి నవంబర్ మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, కుజ, శుక్ర, బుధులు అనుకూలంగా ఉన్నా, ఏలిన్నాటి శని వల్ల ఈ నెలంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి కానీ, వ్యయ ప్రయాసలు భారీగానే ఉంటాయి. చేపట్టిన ప్రయత్నాలన్నీ కొద్ది శ్రమతో నెరవేరుతాయి. డబ్బు బాగా కలిసి వస్తుంది. అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా ఎక్కువవుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పదవి, హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు షష్ట స్థానంలో ఈ నెలంతా సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురు, కుజులు చతుర్థ స్థానంలో సంచారం చేయడంవల్ల కుటుంబంలో ప్రశాంతతకు లోటుండదు. గృహ, వాహన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధువర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు బయటపడతాయి. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం వంటివి చేయకపోవడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభ వార్తలు వింటారు.  పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో సంచారం చేస్తుండడం, తృతీయంలో ప్రవేశించిన గురువు బలం తగ్గడం వల్ల ప్రతి వ్యవహారంలోనూ కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది కానీ, ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొద్దిగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత వరకు విజయవంతమవుతాయి. అదనపు ఆదాయ మార్గాల ద్వారా సత్ఫలితాలు పొందుతారు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి జీవితంలో శ్రమా ధిక్యత తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభం కలుగు తుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.  ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): శుభ గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగపరంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులకు  మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమి స్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అనుకోకుండా పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదరవచ్చు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని కష్టనష్టాలు తప్పకపో వచ్చు. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు.  పిల్లలకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని చికాకులుంటాయి.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశిలో గురువు, ఆ తర్వాత కుజుడు ప్రవేశించడం వల్ల గ్రహ బలం బాగా అనుకూలంగా మారు తుంది. ఫలితంగా, అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మనసులోని కోరిక లలో ఒకటి రెండు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అష్టమ శని వల్ల ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. సుఖ సంతోషాలు, మనశ్శాంతి కొద్దిగా తగ్గుతాయి. తృతీయ స్థానంలో శుక్ర, బుధ, రవి గ్రహాల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించే సూచనలున్నాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. తల్లితండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పెద్దల జోక్యంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో బాగా దూసుకుపోతారు.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడితో ధనాధిపతి శుక్రుడు కలిసి ఉన్నందువల్ల ఆదాయ వృద్ధికి బాగా అవకాశాలు ఉన్నప్పటికీ, వ్యయ స్థానంలో గురు, కుజుల ప్రవేశం వల్ల ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద గ్రహ బలం మిశ్రమంగా ఉన్నందువల్ల ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా వ్యయ ప్రయాసలుంటాయి. అనవసర ప్రయా ణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. కుటుంబంలో ఒకటి రెండు సమస్యల వల్ల ఇబ్బందులు పడ తారు. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని బాగా లబ్ధి పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ నెలంతా చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడు, భాగ్యాధి పతి బుధుడు, లాభ స్థానంలో కుజ, గురుల సంచారం వల్ల ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, కుటుంబంలో కూడా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు అనుకూలంగా సాగి పోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరగడంతో పాటు జీతభత్యాలు కూడా పెరుగుతాయి. ఉన్నత పదవి లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగుతాయి.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశికి దశమ స్థానంలో కుజ, గురువుల సంచారంతో పాటు, వ్యయ స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల ఉద్యోగపరంగా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవ హారాలు, పనులను పట్టుదలగా పూర్తి చేయడం వల్ల ఆర్థికంగా లాభం పొందడం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితం సజావుగా సాగిపోతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. పిల్లలు మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు భాగ్య స్థానంలో ప్రవేశించడం, లాభ స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం బాగా తగ్గుతుంది. అను కున్న పనులు అనుకున్నట్టు తేలికగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం కొనసాగుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయ వృద్ధికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా అనుకూల ఫలితాలని స్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పెడతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయవద్దు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద మరిం తగా శ్రద్ధ పెట్టాలి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. బంధువుల్లో పెళ్లి సంబంధం ఖాయమవు తుంది. పిల్లలు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): తృతీయ స్థానంలో రాశ్యధిపతి శని, దశమస్థానంలో శుక్ర, బుధ, రవుల యుతి వల్ల ఈ రాశివారు శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితంలో శక్తి సామర్థ్యాలకు  గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడ తాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): సప్తమ స్థానంలో గురువు ప్రవేశంతో జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. శుభ గ్రహాలతో నవమ స్థానం కూడా బలంగా ఉన్నందువల్ల ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయ త్నమైనా ఘన విజయం సాధిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశముంది. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వ్యక్తిగత ఉన్నతికి, యత్న కార్యసిద్ధికి బాగా అవకాశం ఉంది. వృత్తి జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవకాశాలు లభిస్తాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో కొద్దిగా వెనుకబడే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కాస్తంత నిదానంగా కొనసాగుతాయి.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు షష్ట స్థానంలోకి మారుతున్నందువల్ల ఈ నెలంతా ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగువేయాల్సి ఉంటుంది. అష్ట మంలో శుక్ర, బుధుల సంచారం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కు వగా ఉంటుంది. ఉద్యోగపరంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది.  ఉద్యోగంలో అధికారుల అండదండలకు లోటుండదు. సహోద్యోగులతో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో పోటీదార్లు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంత మవుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. పిత్రార్జితం లభిస్తుంది. విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us