మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే!

Updated on: May 25, 2026 | 3:02 PM

గ్రహాల సంచారం కొన్ని సార్లు ప్రత్యేకమైన లాభాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా బుధ సంచారం చాలా వరకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే నేడు మృగశిర నక్షత్రంలోకి బుధ గ్రహం సంచారం చేయనుంది. దీంతో నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
హిందూ పంచాంగం ప్రకారం, మే 25న ఈరోజు రాత్రి 11 గంటల 49 నిమిషాలకు బుధుడు మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. అయితే ఇప్పటికే కుజుడు కూడా ఆ గ్రహంలోనే సంచారం చేస్తున్నాడు. దీంతో రెండు గ్రహాల కలియిక నాలుగు రాశుల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలను చేకూర్చనుంది. ఇంతకీ  ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఈ రాశి వారు మృగశిర నక్షత్రంలో బుధ సంచారం వలన శుభ వార్తలు వింటారు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా కలిసి రానుంది. పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. అన్నివిధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.

3 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే వీరికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. ధనానికి ధన్యానికి లోటు ఉండదు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు త్వరలోనే వాటి నుంచి బయటపడతారు.

4 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఊహించని విధంగా, చాలా అద్భుతంగా కలిసి రానుంది. ఈ రాశి వారు కూడా ఈ జూన్ 1 వరకు మధ్య సమయంలో ఏదైనా శుభవార్త వింటారు. అంతే కాకుండా ఉద్యోగస్థులు ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది.

5 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఇది చాలా మంచి సమయం. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయం కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి అద్భుతంగా ఉండనుంది.

Follow Us