కార్తీక మాసంలో వీరికి మహా శివుని అనుగ్రహం.. ఇక పట్టిందల్లా బంగారమే..!

Edited By:

Updated on: Nov 01, 2026 | 11:51 AM

Kartika Masam Astrology: నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు కొనసాగే కార్తీక మాసం ఆరు రాశుల వారికి ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. గురు, శుక్ర, బుధ గ్రహాల అనుకూల సంచారంతో మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి దైవానుగ్రహం, శుభ ఫలితాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

1 / 7
నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు కొనసాగే కార్తీక మాసంలో కొన్ని రాశులకు అనేక శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. శుభ గ్రహాలైన గురువు, శుక్రుడు, బుధుడు ఈ మాసంలో అత్యంత శుభ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ కార్తీక మాసం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పరమ శివుడిని ప్రార్థించి ఏ పని ప్రారంభించినా సక్సెస్ అవుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఏవైనా మొక్కులు పెండింగ్‌లో ఉంటే చెల్లించుకోవడం మంచిది. కొత్తగా మొక్కులు మొక్కుకుంటే తప్పకుండా సఫలమవుతాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశులు దైవానుగ్రహం పొందబోతున్నాయి.

2 / 7
మేషం: కార్తీక మాసంలో ఈ రాశివారికి తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఊహించని ధన యోగాలు పట్టబోతున్నాయి. పంచమ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల వీరికి పట్టిందల్లా బంగారమవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. రాబడి, లాభాలు ఇబ్బడి ముబ్బ డిగా వృద్ధి చెందుతాయి. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

3 / 7
మిథునం: కార్తీక మాసమంతా ఈ రాశివారికి రాశ్యధిపతి బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల, తృతీయ స్థానంలో గురు, కుజుల సంచారం వల్ల వీరి ఇంట్లోకి ధన ప్రవాహం ఉంటుంది. మదుపులు, పెట్టు బడులు అంచనాలకు మించిన ఫలితాలిస్తాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి వివా దాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. తండ్రి వైపు నుంచి ఊహించని సిరి సంపదలు లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో విదేశీ సంపాదన అనుభవించే యోగం కూడా పట్టే అవకాశముంది.

4 / 7
కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో గురు, కుజుల సంచారంతో పాటు చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతో షాలు, విజయాలు, సాఫల్యాల స్థానంలో శుభ గ్రహాలైన శుక్ర, బుధులు కలిసి ఉండడం వల్ల ఈ రాశివారికి కార్తీక మాసంలో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. తరచూ శివార్చన చేయించడం మంచిది. ఆదాయ వృద్ధికి చేసే ప్రతి ప్రయత్నమూ ఫలించి అనేక విధాలుగా ఆదాయం పెరుగు తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.

5 / 7
తుల: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడితో పాటు, భాగ్యాధిపతి బుధుడు సంచారం చేయడం, లాభ స్థానంలో గురు, కుజులు యుతి చెందడం వంటి కారణాల వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవ కాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభాల పంట పండిస్తాయి. లక్ష్మీ, కుబేర యోగాలు కలు గుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి సంబంధం కుదరడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి.

6 / 7
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో దశమ, లాభాధిపతులు కలిసి ఉండడం, రాశ్యధిపతి గురువు భాగ్య స్థానంలో కుజుడితో సంచారం చేయడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. విదేశీ యానానికి మార్గం సుగమమవుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు అక్కడే స్థిరపడతారు. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.

7 / 7
కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర, బుధులు కలిసి ఉండడం, సప్తమంలో గురువు ప్రవేశం వల్ల ఏలి న్నాటి శని ప్రభావం బాగా తగ్గిపోతుంది. జీవితంలో ఆశించిన పురోగతి ప్రారంభమవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

Loading...
Unable to load recommendations.
Follow Us