మోతీచూర్ లడ్డూ: హనుమంతుడికి మోతీచూర్ లడ్డూలు అంటే చాలా ఇష్టమని చెబుతారు. దీంతో పాటు, ఈ లడ్డూలను వారికి ఇష్టమైన రంగుతో తయారు చేయాలి. ఈ హనుమాన్ జయంతి నాడు మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

జిలేబీ: జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తొలగిపోవాలంటే హనుమాన్ జయంతి రోజున ఉదయాన్ని లేచి తల స్నానం చేయాలి. హనుమంతుడిని పూజించాలి. పూజా సమయంలో స్వామి వారికి జిలేబీని నైవేద్యంగా ఇవ్వాలి. జిలేబీ అంటే స్వామి వారికి చాలా ఇష్టం.

కేసర్ వాలే భాత్: జయంతి సందర్భంగా హనుమాన్ కి కుంకుమపువ్వుతో తయారు చేసిన కేసర్ ను నైవేద్యంగా పెట్టవచ్చు. అంగారక దోషం ఉన్నవారు కుంకుమపువ్వు కేసర్‌ను నైవేద్యంగా పెడితే ఆ దోషం తొలగిపోతుందట.

కేసర్ వాలే భాత్: జయంతి సందర్భంగా హనుమాన్ కి కుంకుమపువ్వుతో తయారు చేసిన కేసర్ ను నైవేద్యంగా పెట్టవచ్చు. అంగారక దోషం ఉన్నవారు కుంకుమపువ్వు కేసర్‌ను నైవేద్యంగా పెడితే ఆ దోషం తొలగిపోతుందట.

స్వీట్ పాన్: జీవితంలోని కష్టాల తొలగిపోవాలంటే.. హనుమాన్ జయవంతి రోజున వీరాజంనేయుడికి స్వీట్ పాన్‌ను ప్రసాదంగా పెట్టాలని చెబుతున్నారు వేద పండితులు. పాన్ ప్రసాదం స్వామి వారికి చాలా ఇష్టమట. ఆయనకు పాన్‌ను నైవేద్యంగా పెడితే సంతోషించి.. కోరిన కోరికలను నెరవేరుస్తారట.