Good Friday 2021: గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? ఆరోజు ప్రాముఖ్యత ఎంటంటే..

|

Apr 02, 2021 | 9:45 AM

గుడ్ ఫ్రైడే.. క్రిస్టియన్స్ ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏసుక్రీస్తు.. శుక్రవారం సిలువ చేయబడ్డాడు. యేసు క్రీస్తు మరణిస్తే శుభ శుక్రవారం లేదా గుడ్‌ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తున్నారు ..? అసలు శుభం ఎలా అవుతుంది..? పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది.

1 / 7
యేసు క్రీస్తును సిలువ వేసి మరిణించిన రోజుకు గుర్తుగా ఈ రోజును జరపుకుంటారు. క్రీస్తు శిష్యుడు జుడాస్ ఇస్కారియేట్ నాయకత్వంలోని రాజ సైనికులు గెత్సెమనే తోటలో అతడిని ఎలా బంధించారు అనేది బైబిల్‏లో చెప్పబడింది. క్రీస్తును సిలువ వేసిన స్థలాన్ని ప్లేస్ ఆఫ్ స్కల్ లేదా గోల్గోథా అంటారు.

2 / 7
గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తారు...  క్రీస్తు శిష్యుడు జుడాస్ ఇస్కారియేట్ నాయకత్వంలో దేవాలయ రక్షకులచే గెత్సేమనే తోటలో అతడిని బంధించారు. క్రీస్తును మోసం చేసినందుకు గానూ.. అతని అనుచరుడికి భారీగా ధనాన్ని ఇస్తారు. ఆ తర్వాత క్రీస్తుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించి.. అతడినికి దారుణంగా హింసిస్తారు.

3 / 7
యేసును సిలువపై వేసి.. క్రీ.శ.30 లేదా క్రీ.శ.33లో అతడిని కల్వరి కొండపై చంపినట్లుగా పురణాలు చెబుతున్నాయి. దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించేవాడు. అలాగే అతడు దేవుడు కుమారుడని.. మరణం లేనివాడని చెబుతుంటారు.

4 / 7
యేసుకు ప్రజలను అమితంగా ప్రేమించేవాడని.. ప్రపంచంలోని మొత్తం పాపాలకు గానూ అతడు శిక్ష అనుభవించడాని.. అతని మరణం వలనే ఈ ప్రపంచం పాపం వదిలి మానవత్వం వెలువడిందని విశ్వసిస్తుంటారు.

5 / 7
ఈరోజున క్రైస్తవులు చర్చికి వెళ్తుంటారు. ఈరోజున క్రీస్తు సేవించే సమయంలో మార్పులు జరుగుతాయి. అంటే మధ్యాహ్నం నుంచి సేవ కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం సమయంలోనే యేసు సిలువపై బాధపడ్డాడని వారు విశ్వసిస్తుంటారు.

6 / 7
 ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రైస్తవులు ఈ రోజున ఉపవాసం ఉంటారు.  ఫిలిప్పీన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో యేసు మరణించిన రోజుగా ఆయనను ఉరేగిస్తారు.

7 / 7
గుడ్ ఫ్రైడే అంటే దేవుని శుక్రవారం అని నమ్ముతారు. ఈ రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. ఈ రోజును బ్లాక్ ఫ్రైడే లేదా సారోఫుల్ ఫ్రైడే అని కూడా అంటారు.