
అయితే బాబా వంగా చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అదే విధంగా, ఆయన నాలుగు రాశుల వారికి, నవంబర్ మొదటి వారంలో కొన్ని రాశుల వారికి అద్భతంగా కలిసి రానున్నదంట. అనుకోని విధంగా ఆఫర్స్ వరాలు కురవనున్నాయంట. నవంబర్ 2 నుండి 8 వరకు అనేక అద్భతమైన ప్రయోజనాలు కలగనున్నాయంట. కాగా, ఏ రాశి వారికి ఇది అద్భతంగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.

వృషభ రాశి : ఈ వారం వృషభ రాశి వారికి బాబా వంగా లెక్క ప్రకారం ధనయోగం పట్టబోతోంది. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లెటర్, లేదా కొత్త ఉద్యోగ ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారం చేసేవారికి ఒక పెద్ద డీల్ ఓకే అవుతుంది. కుటుంబంలో శుభకార్యం గురించి మాటలు మొదలవుతాయి.

సింహ రాశి :సింహ రాశి వారికి ఈ వారం వరాల వర్షమే. బాబా వంగా సూచన ప్రకారం, మీ ధైర్యానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగంలో మీ పేరు మారుమోగుతుంది, పై అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. సొంత వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేవారికి ఇదే మంచి టైం. ఆరోగ్యం కూడా బాగా కుదుటపడుతుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి నవంబర్ మొదటి వారం అదృష్టానికి నిలయం కానుంది. మీరు వేసే ప్రతి అడుగు కలిసి వస్తుంది. కొత్త ఇల్లు, వాహనం కొనే ఆలోచన నిజమవుతుంది. నిరుద్యోగులకు ఊహించని కంపెనీ నుంచి కాల్ వస్తుంది. పాత అప్పులు తీరిపోయి, చేతిలో డబ్బు నిలబడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.

తలు రాశి :తులా రాశి వారికి ఈ వారం అంతా పాజిటివ్ వైబ్స్ ఏ. బాబా వంగా చెప్పినట్లు మీరు అనుకున్న పని ఏదైనా సరే సులువుగా పూర్తవుతుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి వీసా, ఇంటర్వ్యూ కి సంబంధించి గుడ్ న్యూస్ వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి, ప్రేమ పెరుగుతుంది. లాటరీ, లక్కీ డ్రా లాంటి వాటిలో కూడా లాభం కనిపిస్తోంది.