AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?

కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతుంది. ఈ రాశి వారు ఈ సమయంలో అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నారు. అయితే ఈ ఏలినాటి శని ముగింపు సమయంలో వీరికి అద్బుతమైన ప్రయోజనాలు కలగనున్నాయంట. అంతే కాకుండా గ్రహాల స్థాన మార్పు కూడా వీరి జీవితాన్ని మలుపు తిప్పుతాయని చెబుతున్నారు పండితులు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 16, 2026 | 1:38 PM

Share
నవ గ్రహాల్లో శని, గురు గ్రహాలు చాలా ప్రత్యేకమైనవి. అయితే ఈ రెండు గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. దీని వలన వీరికి ఉద్యోగపరంగా, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలా కలిసి వస్తుందంట. చాలా రోజుల నుంచి వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారంట. అంతే కాకుండా అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి కూడా ఇది మంచి సమయం అని చెబుతున్నారు నిపుణులు.

1 / 5
ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అంతే కాకుండా వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారు వాటి నుంచి త్వరగా బయటపడతారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా కలిసి వస్తుంది. భాగ స్వామ్య వ్యాపారం, సొంత వ్యాపారం, ఏది చేసినా అది మీకు లాభాలనే ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకొని చాలా ఆనందంగా జీవిస్తారు.

2 / 5
అంతే కాకుండా కుంభ రాశి వారికి కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకుంటుంది. కుటుంబ సమస్యలు తగ్గిపోతాయి. ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. అలాగే విద్యార్థులకు కూడా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు.

3 / 5
ఉద్యోగ మార్పు జరుగుతుంది. కానీ ఇది కూడా మీకు చాలా మేలు చేస్తుంది. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి మీరు పడుతున్న బాధలు, సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమాజంలో మీకు అంటూ గౌరవం లభిస్తుంది. అన్నింట్లో మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అయితే వీరికి అన్నివిధాలా బాగున్నప్పటికీ ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇది చాలా సమస్యలకు కారణం అవుతుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..