ఈ 3 రాశులకు 2026లో అఖండ రాజయోగం.. కాలు కదిపితే చాలు, కాసుల వర్షమే!

Updated on: Jun 04, 2026 | 9:34 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రత్యక స్థానం ఉంటుంది. అయితే కొన్ని సార్లు గ్రహాల కలయికల వలన రాజయోగాలు ఏర్పడతాయి. అయితే ఈ సారి జూన్ నెలలో గజకేసరి యోగం ముగిసిన వెంటనే గజలక్ష్మి రాజయోగం కూడా ఏర్పడనున్నదంట. దీని వలన నాలుగు రాశుల వారికి కాలు కదిపితే చాలు కాసుల వర్షం కురుస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

1 / 5
గ్రహాలు పదే పదే రాశిని లేదా నక్షత్రాన్ని మార్చుతుంటాయి. కొన్ని సార్లు గ్రహాల కలయిక కూడా జరుగుతుంది. దీని వలన శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే ప్రస్తుతం గజకేసరి రాజయోగం జూన్4 ( ఈరోజు) ప్రారంభమైంది, ఇది జూన్ 6 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలోనే జూన్8 మళ్లీ గజలక్ష్మీ రాజయోగం ఏర్పడనున్నదంట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి రావడం నాలుగు రాశుల జీవితాల్లోకి కొత్త వెలుగులు తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు. గురు, శుక్ర గ్రహాలు కలయిక వలన గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఇది ఏ రాశులపై ప్రభావం చూపుతుందో చూద్దాం.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి గజలక్ష్మీ రాజయోగం వలన కొత్త ప్రాజెక్టస్ వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఉండే వారు ప్రమోషన్ అందుకోవడమే కాకుండా, వారి జీతం కూడా డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు

3 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయం అని చెప్పాలి. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీంతో పాత అప్పులు అన్నీ తీరిపోతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. అంతే కాకుండా ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. శుక్రుడి అనుగ్రహం వలన సుఖసంతోషాలతో ఆనందంగా జీవనం కొనసాగిస్తారు

4 / 5
వృషభ రాశి :వృషభ రాశి వారికి చాలా శుభ ప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వైవాహిక జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది. ఆదాయం డబుల్ అవుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారు అత్యధిక లాభాలు అందుకుంటారు. సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి.విదేశీ ప్రయాణం చేసే ఛాన్స్ ఉంది.

5 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి దశ తిరుగుతుంది. చేతినిండా డబ్బుతో చాలా ఆనందంగా గడుపుతారు. స్నేహితులు లేదా ఫ్యామిలీతో టూర్ వెళ్తారు. ఇంటిలో ఆనదంకర వాతావరణం నెలకొంటుంది. కోర్టు వ్యవహరాలు మీకు చాలా అనుకూలంగా వస్తాయి. ఆదాయం పెరగడం , డబ్బులతో చాలా విలాసవంతంగా గడుపుతారు

Follow Us