నేడే సూర్య గ్రహణం.. ఇలా చూస్తే మీ కళ్లకు ప్రమాదమే!

Updated on: Feb 17, 2026 | 8:27 AM

నేడు సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సమయంలో చాలా మంది సూర్యగ్రహణం చూడటానికి ఇంట్రస్ట్ చూపుతుంటారు. అయితే సూర్యగ్రహణం చూసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మీ కళ్లు ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది అంటున్నారు నిపుణులు. కాగా, గ్రహణం వీక్షించే సమయంలో ఎలాంటి నియమాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
2026లో మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడుతుంది.  ఈ సవత్సరం గ్రహణం అగ్ని వలయంగా ఏర్పడి దర్శనం ఇస్తుంది. దీంతో చాలా మంది ఈ గ్రహణం చూడాలి అనుకుంటారు.  ఇక నివేదికల ప్రకారం సూర్య గ్రహణం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గటల 31 నిమిషాలకు సంభవిస్తుంది.

2 / 5
కానీ భారత దేశంలో ఈ గ్రహణం కనిపించదు అంటున్నారు నిపుణులు. వార్షిక దశ మాత్రమే భారత దేశంలోని కొన్ని ప్రాంతాలలో కనిస్తుందంట. అయితే ఈ గ్రహణం సమయంలో వచ్చే కాంతి చాలా బలంగా, శక్తివంతమైనదిగా ఉంటుంది. ముఖ్యంగా, గ్రహణం సమయంలో వచ్చే హానికరమైన అతినీలోహిత కిరణాలు కంటి చూపును శాశ్వతంగా దెబ్బతీసే ప్రమాదం ఉన్నదంట. అందువలన  గ్రహణం చూసే సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట.

3 / 5
ముఖ్యంగా  గ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడటం వలన కళ్లకు హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. అందుకే నేరుగా గ్రహణాన్ని అస్సలే చూడకూడదు. సోలార్ ఫిల్టర్ గ్లాసెస్ లేదా గ్రహణానికి సంబంధించిన గ్లాసెస్ ఉపయోగించి చూడాలి. కంటికి రక్షణ ఇచ్చే వాటిని ఉపయోగించి మాత్రమే గ్రహణం చూడాలి అంట.

4 / 5
అదే విధంగా, కొంత మంది సన్ గ్లాసెస్ ఉపయోగించి చూస్తుంటారు. కానీ ఈ గ్రహణం చూడటానికి సన్ గ్లాసెస్ కూడా ఉపయోగించడం వలన కూడా ఎలాంటి ఫలిం ఉండదంట. తప్పకుండా గ్రహణానికి సంబంధిచిన ప్రత్యేకమైన గ్లాసెస్ ఉపయోగిచే గ్రహణం వీక్షించాలి.

5 / 5
అలాగే చిన్న పిల్లలు గ్రహణం చూడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో  పిల్లలు సూర్యుడిని చూడకుండా చూసుకోవాలి. వారు గ్రహణం చూడటం వలన వారి కళ్లపై చాలా ఎఫెక్ట్ పడుతుందంట. వారు పొరపాటున అద్దాలు లేకుండా గ్రహం చూస్తే అది వారి చూపుపై ఎఫెక్ట్ చూపే ప్రమాదం ఉన్నదంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us