3 / 5
అందుకోసం మెత్తని గుడ్డ ఉపయోగించాలి. ఫోన్ వెనుక భాగంలో దుమ్ము, వేలిముద్రలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.క్లియర్ పోర్ట్, స్పీకర్, హెడ్‌ఫోన్ జాక్ పార్ట్‌లలో ఎక్కువ మొత్తంలో దుమ్ము, ఇసుక పేరుకుపోతుంది. కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.