1 / 8
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన భామల్లో శ్రియ శరన్ ఒకరు. 40 ఏళ్ల వయసు వచ్చినా శ్రియ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఒకప్పటి కంటే ఎక్కువగా ఆమె గ్లామర్ షో చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది శ్రియ. హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా శ్రియ లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.