ఒకేసారి ఏడు గ్రహాలు.. వీరికి ఇక వాయింపే వాయింపు.. అదృష్టం నిల్లు.. అవమానాలు ఫుల్లు..

Updated on: May 26, 2026 | 8:23 PM

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎన్నడూ లేని విధంగా ఈ సారి గ్రహలు అనుకూల ఫలితాలను ఇచ్చేలా కనపడటం లేదు. ఒకేసారి ఏడు గ్రహాలు తుల రాశిలో ఎంటర్ అవ్వనున్నాయి. ఈ ప్రభావం వల్ల కొందరి జీవితాల్లో ఆకస్మిక మార్పులు, ఆర్థిక నష్టాలు, తప్పుడు నిర్ణయాలు, ఇంకా కొంత మేరకు నష్టాలు కూడా కనిపిస్తున్నాయి

1 / 5
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు, రాశులు వాటి ఎప్పటికప్పుడు వాటి  స్థానాలను మార్చుకుంటాయి. అవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తాయి .అలాగే, ఇది కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎన్నడూ లేని విధంగా ఈ సారి గ్రహలు అనుకూల ఫలితాలను ఇచ్చేలా కనపడటం లేదు. ఒకేసారి ఏడు గ్రహాలు  తుల రాశిలో ఎంటర్ అవ్వనున్నాయి.  ప్రభావం వల్ల కొందరి జీవితాల్లో  ఆకస్మిక మార్పులు, ఆర్థిక నష్టాలు, తప్పుడు నిర్ణయాలు , ఇంకా వైవాహిక సమస్యలు కూడా పెరుగుతాయి ఇంకా కొంత మేరకు నష్టాలు కూడా  కనిపిస్తున్నాయి.

3 / 5
వృశ్చిక రాశి : ఈ సమయంలో వృశ్చిక రాశి వారి పనులేమి ముందుకు వెళ్ళవు. ఇంకా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే, డబ్బుకి సంబంధించిన ఆర్థిక సమస్యలు కూడా  వస్తాయి. అలాగే, పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కూడా కాదు. ఇంకా వ్యాపార విషయాల్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే డబ్బు పోయే అవకాశం ఉంది.

4 / 5
సింహ రాశి: ఈ సమయంలో భార్య భర్తల మధ్య గొడవలు పెరుగుతాయి. ఇంకా జాగ్రత్తగా ఉండకపోతే స్నేహితుల చేతిలో మోసపోయే  అవకాశం ఉంది. అలాగే, ఈ సమయంలో దరిద్రం మీ వెంటే ఉంటుంది. ఆర్ధిక కష్టాలు ఇంకా  సరిపోనట్లు ఎక్కువవుతాయి. అలాగే, 
ఉద్యోగం చేసే ప్రదేశంలో మీకు అనుకూలంగా ఉండదు. కాబట్టి, అసలు గొడవలకు వెళ్ళకండి. వైవాహిక జీవితంలో ప్రశాంతత కూడా ఉండదు

సింహ రాశి: ఈ సమయంలో భార్య భర్తల మధ్య గొడవలు పెరుగుతాయి. ఇంకా జాగ్రత్తగా ఉండకపోతే స్నేహితుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. అలాగే, ఈ సమయంలో దరిద్రం మీ వెంటే ఉంటుంది. ఆర్ధిక కష్టాలు ఇంకా సరిపోనట్లు ఎక్కువవుతాయి. అలాగే, ఉద్యోగం చేసే ప్రదేశంలో మీకు అనుకూలంగా ఉండదు. కాబట్టి, అసలు గొడవలకు వెళ్ళకండి. వైవాహిక జీవితంలో ప్రశాంతత కూడా ఉండదు

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us