Science Facts: వాటర్‌ బాటిళ్లపై ఆ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక సైన్స్‌ రహస్యం ఇదే..

|

Nov 28, 2022 | 12:22 PM

ఈ రోజుల్లో వాటర్ బాటిళ్లను వాడని వారుండరంటే అతిశయోక్తికాదు. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అనుగుణమైన ప్లాస్టిక్‌, స్టీల్‌, ఇతర లోహల్లో వాటర్‌ బాటిళ్లు దర్శనమిస్తుంటాయి. ఐతే మీరెప్పుడైనా గమనించారా..? ప్రతి వాటర్‌ బాటిల్‌పై కొన్ని చారలు..

1 / 5
ఈ రోజుల్లో వాటర్ బాటిళ్లను వాడని వారుండరంటే అతిశయోక్తికాదు. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అనుగుణమైన ప్లాస్టిక్‌, స్టీల్‌, ఇతర లోహల్లో వాటర్‌ బాటిళ్లు దర్శనమిస్తుంటాయి. ఐతే మీరెప్పుడైనా గమనించారా..?

2 / 5
ప్రతి వాటర్‌ బాటిల్‌పై కొన్ని చారలు లేదా గీతలు ఉంటాయి. వాటర్ బాటిల్స్‌పై ఈ లైన్‌లు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కో బ్రాండ్‌ బాటిల్‌కు ఒక్కో విధమైన గీతలుంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో.. దీని వెనుక సైన్స్ ఏంటో తెలుసుకుందాం..

3 / 5
వాటర్ బాటిళ్లపై ఉండే ఈ లైన్లు స్టైల్ కోసం, డిజైన్‌ కోసం అనుకుంటే పొరబడ్డట్టే. ప్రధాన కారణం ఏమంటే.. వాటర్ బాటిళ్లను గట్టి ప్లాస్టిక్‌తో తయారు చేయరు. వీటిని  తయారు చేయడానికి హార్డ్ ప్లాస్టిక్‌కు బదులుగా మృదువైన ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారు.

4 / 5
ఇటువంటి ప్లాస్లిక్‌తో తయారు చేసిన వాటర్ బాటిళ్లపై లైన్లు లేకపోతే.. బాటిల్‌ వంగిపోయి, విరిగిపోతాయి.

5 / 5
బాటిళ్లపై ఈ లైన్లు ఉండటానికి మరో కారణం కూడా ఉంది. బాటిల్‌ పట్టుకుని నీళ్లు తాగేటప్పుడు.. పట్టుకోవడానికి గ్రిప్ వస్తుంది. తద్వారా బాటిల్ చేతిలో నుంచి జారిపోకుండా, చేతితో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.