Redmi 10 Power: రెడ్‌మీ నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. రూ. 15 వేల లోపే, 50 మెగాపిక్సెల్ కెమెరా..
Redmi 10 Power: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. రెడ్‌మీ 10 పవర్ పేరుతో లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించారు...