Indian Coins: నాణెం మీద ఈ బొటనవేలు ముద్రకు అర్థం ఏమిటి?

|

Mar 12, 2022 | 4:40 PM

Indian Coins: మార్కెట్‌లో చాలా రకాల నాణేలు చెలామణిలో ఉన్నాయని మీరు చూసి ఉంటారు. ఒకటి, రెండు రూపాయల నాణేలలో చేతిముద్రలు తయారు చేయబడి ఉంటాయి. ఇలాంటి గుర్తులను ..

1 / 4
Indian Coins: మార్కెట్‌లో చాలా రకాల నాణేలు చెలామణిలో ఉన్నాయని మీరు చూసి ఉంటారు. ఒకటి, రెండు రూపాయల నాణేలలో చేతిముద్రలు తయారు చేయబడి ఉంటాయి. ఇలాంటి గుర్తులను అనేక నాణేలపై చూసి ఉంటారు. ఈ నాణేలు డిజైన్ కోసం మాత్రమే కాదు.ర. దీనికి ప్రత్యేక అర్థం ఉంది. అలాగే నాణేంపై ఉండే ఈ చేతి గుర్తులు అంటే ఏమిటో చెబుతుంది.

2 / 4
ఈ చిహ్నాలు భరతనాట్యం నృత్యం నుండి తీసుకోబడ్డాయి. అంటే నాణెం మీద మీకు కనిపించే చిహ్నాలు భరతనాట్యం నృత్య భంగిమలు. ఈ కరెన్సీలు ఒకటి, రెండు రూపాయల గురించి మాత్రమే తెలియజేస్తాయి.

3 / 4
దీనికి సంబంధించిన డిజైన్ వర్క్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌కు చెందిన ప్రొఫెసర్ అనిల్ సిన్హా చేశారు. ఈ నాణేల తయారీలో ఇందులో 83 శాతం ఇనుము, 17 శాతం క్రోమియం ఉంటాయి.

4 / 4
ఈ నాణేలు 2007 సంవత్సరంలో వచ్చాయి. ఇలా నాణేలపై రూపొందించే గుర్తులపై కూడా ఎంతో అర్థం ఉంటుంది. భారతీయ సాంస్కృతికి సంబంధించిన అర్థాలు ఉండేలా గుర్తులను వేస్తారు.