పిడికెడు తీసుకుంటే బండను కూడా పిండి చేసే సత్తువ.. మెడిసిన్ కంటే డైనమిక్ రెమెడీ

Updated on: Jul 20, 2026 | 6:00 AM

చెప్పాలంటే సగం మంది ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవడమే మానేశారు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇంకొందరు కొద్దీ సేపటికే అలిసిపోయి బలహీనంగా అవుతారు. అలాంటి వాళ్ళు ఈ అమ్మమ్మల కాలం నాటి సీడ్స్ ను తీసుకుంటే కండ బలం పెరుగుతుంది.అయితే, వీటిని ఏది ఎప్పుడు తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
రోజు రోజుకు మారుతున్న  జీవనశైలిలో మనుషుల అలవాట్లు కూడా మారిపోతున్నాయి. చెప్పాలంటే సగం మంది ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవడమే మానేశారు. ఇలా చేస్తే  అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది.  ఇంకొందరు కొద్దీ సేపటికే అలిసిపోయి బలహీనంగా అవుతారు. అలాంటి వాళ్ళు ఈ అమ్మమ్మల కాలం నాటి సీడ్స్ ను తీసుకుంటే కండ బలం పెరుగుతుంది.అయితే, వీటిని ఏది ఎప్పుడు తినాలో ఇక్కడ  తెలుసుకుందాం..

2 / 5
ఇంకా సబ్జా గింజలు కూడా ఆరోగ్యానికి ఎంత మంచివో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్ తాగినా చాలు ఇవి శరీరానికి చల్లదనం కలిగించడంలో   హెల్ప్ చేస్తాయి. అంతే కాదు, దీనిలో  ఫైబర్  ఉండటం వల్ల జీర్ణక్రియకు పని తీరుకు కూడా మెరుగుపడుతుంది ఇంకా  నీరసం, లోబీపి వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇది తీసుకుంటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఎలాంటి సమస్యలు  మీకు రాకుండా  ఉంటారు.  ఎక్కువసేపు ఆకలి కాకుండా ఇది  హెల్ప్ అవుతుంది.

3 / 5
ఈ గింజలను ఎలా తీసుకోవాలంటే? 
అయితే, మీరు పిడికెడు తీసుకుని ఒక గ్లాస్ లో నానాబెట్టుకుని తాగాలి అలా కానప్పుడు ఒక స్పూన్ తీసుకుంటే చాలు.మీకున్న సమస్యలు కూడా తగ్గిపోతుంది. అలాగే, ఇంకా  మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఇంకా ఇది ఈ సమమస్యను తగ్గించడంలో కూడా ఇది . ఇక  మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఇది హెల్ప్ చేస్తుంది.సబ్జా సీడ్స్ ను మీరు నానాబెట్టి మాత్రమే తీసుకోవాలి.

ఈ గింజలను ఎలా తీసుకోవాలంటే? అయితే, మీరు పిడికెడు తీసుకుని ఒక గ్లాస్ లో నానాబెట్టుకుని తాగాలి అలా కానప్పుడు ఒక స్పూన్ తీసుకుంటే చాలు.మీకున్న సమస్యలు కూడా తగ్గిపోతుంది. అలాగే, ఇంకా మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఇంకా ఇది ఈ సమమస్యను తగ్గించడంలో కూడా ఇది . ఇక మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఇది హెల్ప్ చేస్తుంది.సబ్జా సీడ్స్ ను మీరు నానాబెట్టి మాత్రమే తీసుకోవాలి.

4 / 5
బయట తినేకన్నా ఇవి మంచిది వీటి ధర కూడా చాలా తక్కువే. ఎక్కడ మార్కెట్లో అయినా ఇవి దొరుకుతాయి. కాబట్టి, మీరు కూడా వీటిని తినడం అలవాటు చేసుకోండి. కొందరు ఇప్పటికే ఒక బాటిల్ లో దీనిని వేసుకుని తాగుతున్నారు. ఇవి నీళ్ళలో వేసిన కొంత సేపటికి జెల్లీల్లా గా అవుతాయి ఇవే ఆరోగ్యానికి శక్తిని ఇస్తాయి.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us