ఈ ఒక్క ఆకుతో మొండి తామరకు శాశ్వత పరిష్కారం? మంట పుట్టదు.. మచ్చలు మాయం

Updated on: Oct 08, 2026 | 11:55 AM

మొండి తామర సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఆకును ఉపయోగించి ఇంట్లోనే సహజమైన పద్ధతిలో తామరను తగ్గించుకోవచ్చు. ఈ ఆకులను ఒకటికి రెండు సార్లు మీరు శుభ్రంగా నూరి, తామర ఉన్న చోట రోజుకు రెండుసార్లు అప్లై చేస్తే వారం రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. చర్మాన్ని పొడిగా ఉంచుతూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యం.

1 / 5

2 / 5
చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ చర్మ సమస్యల్లో తామర (రింగ్‌వార్మ్ లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్) ఒకటి. ఇది చర్మంపై దురద, ఎరుపు మచ్చలు, మంటను కలిగిస్తుంది. ఈ సమస్య వచ్చాకా చాలా మంది రసాయనాలతో కూడిన క్రీములు వాడుతారు. అలా కాకుండా 
ఇంట్లోనే దొరికే వాటితో ఈ మొండి తామరను తగ్గించుకోవడానికి గరికపోక ఆకు ఒక అద్భుతమైన పరిష్కారం

చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ చర్మ సమస్యల్లో తామర (రింగ్‌వార్మ్ లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్) ఒకటి. ఇది చర్మంపై దురద, ఎరుపు మచ్చలు, మంటను కలిగిస్తుంది. ఈ సమస్య వచ్చాకా చాలా మంది రసాయనాలతో కూడిన క్రీములు వాడుతారు. అలా కాకుండా ఇంట్లోనే దొరికే వాటితో ఈ మొండి తామరను తగ్గించుకోవడానికి గరికపోక ఆకు ఒక అద్భుతమైన పరిష్కారం

3 / 5

గరికపోక ఆకు మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇంకా పొలాల గట్ల మీద.. అలాగే  పల్లెటూళ్లలో సులభంగా దొరుకుతుంది. ముందుగా, తాజా గరికపోక ఆకులను సేకరించి, వాటిని శుభ్రంగా కడగాలి. తరువాత, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ముద్దలా నూరుకోవాలి. ఈ పేస్ట్‌ను తామర ఉన్న ప్రభావిత ప్రాంతంలో రోజుకు రెండుసార్లు అప్లై చేయాలి.

4 / 5

క్రమం తప్పకుండా మీరు ఈ చిట్కాను పాటించడం వలన నెల రోజుల్లో తగ్గాల్సింది  కేవలం వారం రోజుల్లోనే తామర తగ్గుముఖం పట్టి, మచ్చలు లేకుండా, మంట లేకుండా ఉపశమనం లభిస్తుంది. అయితే, దీనిని వాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం.

5 / 5
ఈ చిట్కాను పాటించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చర్మాన్ని ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇతరుల బట్టలు, టవల్స్ వాడకుండా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. గరికపోక పేస్ట్ వాడినప్పుడు కొద్దిగా మంట అనిపించినా, లేదా వారం తర్వాత కూడా తామర తగ్గకపోయినా, సమస్య మరింత తీవ్రమైతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది

Loading...
Unable to load recommendations.
Follow Us