Morning Breakfast: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసేందుకు టైం ఉండట్లేదా? చిటికెలో ఇలా టేస్టీ శాండ్‌విచ్‌ చేసుకోండి..

Updated on: Mar 30, 2026 | 11:37 AM

ఉదయం అల్పాహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే నేటి హడావిడి జీవనశైలిలో, ఆరోగ్యకరమైన ఆహారాలు తయారు చేసుకుని తినడానికి ఎవరికీ సమయం ఉండటం లేదు. ఫలితంగా దొరికినది ఏదైనా తినేసి కడుపు నింపుకుంటున్నారు..

1 / 5
రోజంతా ఉత్సహంగా, శక్తి వంతంగా ఉండాలంటే.. అది ఉదయం పూట మీరు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదయం పూట ఏమి తింటారనే దానిపై రోజంతడి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నమాట.

2 / 5
అందుకే ఉదయం అల్పాహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే నేటి హడావిడి జీవనశైలిలో, ఆరోగ్యకరమైన ఆహారాలు తయారు చేసుకుని తినడానికి ఎవరికీ సమయం ఉండటం లేదు. ఫలితంగా దొరికినది ఏదైనా తినేసి కడుపు నింపుకుంటున్నారు.

3 / 5
మీకు రుచికరమైన,కడుపు నింపే ఆహారం కావాలంటే శాండ్‌విచ్‌లు ట్రై చేయవచ్చు. అంతేకాకుండా శాండ్‌విచ్‌లు తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. శాండ్‌విచ్‌లో రకరకాల కూరగాయలను కూడా చేర్చుకోవచ్చు. దీంతో శాండ్‌విచ్‌లు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.

4 / 5
ఇంట్లో దొరికే ప్రాథమిక పదార్థాలతో శాండ్‌విచ్‌లు తయారు చేసుకోవచ్చు. దోసకాయ, టమాటా, ఉల్లిపాయ మొదలైన వాటితో శాండ్‌విచ్‌లు తయారు చేసుకోవచ్చు.

5 / 5
అంతేకాకుండా ఉదయం వేళ హడావిడిలో కూడా మీరు తక్కువ సమయంలో శాండ్‌విచ్‌లు తయారు చేసుకోవచ్చు. వాటిని మీ ప్రయాణాలలో కూడా వెంట తీసుకువెళ్లవచ్చు. అందుకే ప్రతిరోజూ అల్పాహారంగా శాండ్‌విచ్‌లు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us