Rashmi Gautam: బ్లాక్ శారీలో తనను మించి అందం లేదన్నట్టుగా రష్మీ

|

Feb 19, 2023 | 5:20 PM

ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తున్న స్టార్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఒకరు. పలు టీవీషోలతో చాలా ఫెమస్ అయ్యింది రష్మీ.

1 / 5

2 / 5
ఇక టీవీ షోలతోనే కాదు సినిమాల్లోనూ నటిస్తుంది రష్మీ. ఈ అమ్మడు అందంతో అభినయం తో బుల్లితెర పైనే కాదు వెండితెర మీద కూడా అవకాశాలు అందుకుంటుంది.

3 / 5
ఇక తనదైన మాటలతో యాంకరింగ్ తో కట్టిపడేసే రష్మీ కాంట్రవర్సీ కి దూరంగా ఉంటూ వస్తుంది. రష్మీ సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది

4 / 5
తన లేటెస్ట్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది

5 / 5
ఈ అమ్మడు తాజాగా దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్‌ చేసింది