గురు గ్రహంపై రాహువు దృష్టి.. వారి దశ తిరగబోతోంది.. మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?

Updated on: May 03, 2026 | 5:46 PM

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి స్థానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

2 / 5
 రాహువు  గ్రహాన్ని అశుభంగా చెబుతారు.  అయితే, మరి కొద్దీ రోజుల్లో గురు గ్రహంపై రాహువు దృష్టి పడటం వలన  రెండు రాశుల వారు లాభ పడనున్నారు. ఇంకా  వీరికి ఊహించని ప్రయోజనాలు ఎన్నో   ఈ రాశుల వారి  ముందుకు తీసుకురానుంది.  అలాగే,  గురు గ్రహం పై రాహువు దృష్టి పడటం వల్ల వచ్చేనెల జూన్ 3 వరకు రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది.

3 / 5

మేష  రాశి: మేష రాశి వారిపైన రాహువు దృష్టి పడటం వలన అనుకూలంగా ఉండనుంది.  ఇంకా ఆదాయం  కూడా డబుల్ అవుతుంది. 
ఇంకా ఉద్యోగ ప్రయత్నంలో  మంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగుల జీవితం ఉహించని  విధంగా మారుతుంది. ఇంకా ఆకస్మిక  ధనలాభం కూడా వస్తుంది. వీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా కలిసి వస్తుంది.

మేష రాశి: మేష రాశి వారిపైన రాహువు దృష్టి పడటం వలన అనుకూలంగా ఉండనుంది. ఇంకా ఆదాయం కూడా డబుల్ అవుతుంది. ఇంకా ఉద్యోగ ప్రయత్నంలో మంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగుల జీవితం ఉహించని విధంగా మారుతుంది. ఇంకా ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది. వీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా కలిసి వస్తుంది.

4 / 5
తులా  రాశి: తులా రాశి వారిపైన రాహువు దృష్టి పడటం వలన జీవితం మొత్తం మారుతుంది. ఇంకా  డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా  పోతాయి.  ఇప్పటి  నుంచి నెల  రోజుల పాటు మంచిగా ఉండనుంది. ఉన్నత పదవుల్లో ఉన్నవారికి మంచిగా ఉండనుంది. పెద్ద   వాళ్ళతో పరిచయాలు  ఏర్పడి లాభం చేకూరుతుంది. ఇంకా ఉద్యోగంలో కూడా మంచి పేరు వస్తుంది.

5 / 5

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us