వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి అష్టకష్టాలు తొలిగిపోయి రాజయోగం

Updated on: Jun 17, 2026 | 2:28 PM

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మారుతుంటాయి. త్వరలో సూర్యుడు మృగశిర నక్షత్రం నుంచి రాహువు ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ఇంకా దీని వల్ల రెండు రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. అలాగే, ఏది పట్టుకుంటే అది బంగారమే అవుతుంది. అన్ని రంగాల వారికి ఇది మంచి సమయం.

1 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
 గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మారుతుంటాయి. త్వరలో సూర్యుడు మృగశిర నక్షత్రం నుంచి రాహువు  ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ఇంకా దీని వల్ల రెండు రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. అలాగే, ఏది పట్టుకుంటే అది బంగారమే అవుతుంది. అన్ని రంగాల వారికి ఇది మంచి సమయం.

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మారుతుంటాయి. త్వరలో సూర్యుడు మృగశిర నక్షత్రం నుంచి రాహువు ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ఇంకా దీని వల్ల రెండు రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. అలాగే, ఏది పట్టుకుంటే అది బంగారమే అవుతుంది. అన్ని రంగాల వారికి ఇది మంచి సమయం.

3 / 5

సింహ రాశి : ఈ రాశి వారు త్వరలో  రాహువు అనుగ్రహంతో అన్ని పనులు పనులు పూర్తి  చేస్తారు. ఇంకా కొద్దీ సమయంలోనే మీరు అనుకున్నవన్ని సాధిస్తారు. వ్యాపారల్లో అధిక లాభాలు వస్తాయి. వీరి వైవాహిక జీవితం కూడా మారుతుంది.  పెట్టుబడులు పెట్టాలంటే ఒకటికి   రెండు  సార్లు ఆలోచించండి. పెట్టిన డబ్బు ఎక్కడికి  పోదు. ఈ సమయంలో భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది.

4 / 5
కుంభ రాశి: రాహువు అనుగ్రహంతో అప్పుల మొత్తం క్లియర్ అవుతాయి. త్వరలో వీరి ఇంట్లో శుభాకార్యాలు జరుగుతాయి. ఇంకా 
 జరగవు అనుకున్న పనులు మొత్తం జరుగుతాయి. బయటకు వెళ్లి వచ్చేటప్పుడు ఎదురయ్యే పెద్ద గండాల నుంచి మీ ఇంటి సభ్యులందరూ  బయట పడతారు. ఇంకా కొన్ని  పరిచయాల వలన వీరి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

కుంభ రాశి: రాహువు అనుగ్రహంతో అప్పుల మొత్తం క్లియర్ అవుతాయి. త్వరలో వీరి ఇంట్లో శుభాకార్యాలు జరుగుతాయి. ఇంకా జరగవు అనుకున్న పనులు మొత్తం జరుగుతాయి. బయటకు వెళ్లి వచ్చేటప్పుడు ఎదురయ్యే పెద్ద గండాల నుంచి మీ ఇంటి సభ్యులందరూ బయట పడతారు. ఇంకా కొన్ని పరిచయాల వలన వీరి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us