రాహువు ఆట మొదలు.. వీరికి దిన దిన గండమే!

Updated on: Aug 08, 2026 | 10:03 PM

జ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఛాయా గ్రహం, కీడు గ్రహం అని కూడా అంటారు. అయితే రాహువు ప్రభావం ఏ రాశుల వారిపై ఉంటుందో, వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారు. అయితే ఈ గ్రహం వ్యతిరేక క్రీడ, రాహువు తిరోగమనం ప్రారంభం అయ్యిందంట. దీని వలన 5 రాశుల వారికి అనేక సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు అధికం అవుతాయి. ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెడుతాయి. ఏ పని చేపట్టినా అందులో వీరి అపజయాలే ఎదురు అవుతాయి. విద్యార్థులు ఎంత కష్టపడినా అనుకున్న ఫలితాలు సాధించలేరు. ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా అనేక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారి ఆదాయం అనుకోని విధంగా చేతికి అందినా, దానిని చాలా వేగంగా ఖర్చు పెడుతారు. అంతే కాకుండా పెట్టుబడుల విషయంలో కూడా చాలా సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే, అంత మంచిది. అప్పులు ఎక్కువ అవుతాయి. పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే వదిలేయడం మంచిది. ఏ పని చేసినా ఆచీ తూచి అడుగు వేయడం వలన కొంత వరకు సానుకూల ఫలితాలను పొందుతారు.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. మానసికంగా చాలా వీక్ అవుతారు. కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యం దెబ్బతినడం మిమ్మల్ని చాలా కుంగిపోయాలా చేస్తుంది. అనుకోని సంఘటనలు మీ మనశ్శాంతిని నాశనం చేస్తాయి. మీకు కొంత వరకు అహంకారం ఉంటుంది. అది కూడా మీకు సమస్యలను తీసుకొస్తుంది. అందువలన దానిని పక్కన పెట్టి అందరినీ గౌరవించడం వలన చాలా ఆనందంగా ఉంటారు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us