Priyanka Jawalkar: కిల్లింగ్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ప్రియాంక జవల్కర్

|

Feb 22, 2023 | 4:06 PM

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ అయ్యింది వయ్యారి భామ ప్రియాంక జవల్కర్. ట్యాక్సీవాలా సినిమాతో ఈ చిన్నది హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమానే స్టార్ హీరో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ దక్కించుకుంది ఈ భామ. ట్యాక్సీవాలా సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

1 / 5
షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ అయ్యింది వయ్యారి భామ ప్రియాంక జవల్కర్

2 / 5
ట్యాక్సీవాలా సినిమాతో ఈ చిన్నది హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమానే స్టార్ హీరో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ దక్కించుకుంది ఈ భామ.  ట్యాక్సీవాలా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన నటన అందంతో మంచి మార్కులు కొట్టేసింది ప్రియాంక

3 / 5
ఈ సినిమా తర్వాత కుర్ర హీరో కిరణ్ అబ్బవరం సరసన నటించింది. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఎస్ ఆర్ కల్యాణ మండపం అనే సినిమాలో నటించింది ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది

4 / 5
ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి.

5 / 5
ప్రియాంక కిల్లింగ్ ఫోజులు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. అమ్మడి అందాన్ని పొగుడుతూ.. కుర్రాళ్ళు కవితలు రాసేస్తున్నారు. ఈ అందమైన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి