Pooja Hegde : బుట్టబొమ్మ గ్లామర్ సీక్రెట్ ఏంటో తెలుసా.. అందుకే అమ్మడు అంత అందంగా ఉందేమో…

|

Feb 28, 2021 | 3:27 PM

టాలీవుడ్ బుట్టబొమ్మ కోసం ఎదురుచూస్తున్న దర్శక నిర్మాతలు.  వరుస అవకాశాలతో  తెలుగులో దూసుకుపోతున్న  పూజా హెగ్డే.

1 / 5

2 / 5
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న పూజా. దర్శకత్వం వహిస్తున్న రాధాకృష్ణ. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

3 / 5
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అఖిల్ కు జోడీగా నటిస్తున్న బుట్టబొమ్మ. శరవేగంగా జరుగుతున్న షూటింగ్ .

4 / 5
ఇక పూజ హెగ్డే అందానికి ఫిదా అయిపోతున్న ప్రేక్షకులు . తక్కువ సమయంలోనే కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిన బ్యూటీ .

5 / 5
వన్నె తగ్గని అందంతో మెరిసిపోతున్న పూజ హెగ్డే సీక్రెట్స్ ఏంటో తెలుసా.. ఈ అమ్మడు ఫుడ్ లో కార్బోహైడ్రేట్లు అలాగే  కొంచెం నెయ్యి ఉండేలా చేసుకుంటుందట. 