Personality Test: మీ పుట్టిన తేదీని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

Updated on: Mar 18, 2026 | 1:05 PM

ఒకరి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అంటే.. అతనితో మాట్లాడడం లేదా హస్తముద్రికం ద్వారా తెలుసుకోవచ్చు. లేదా జోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా మీ పుట్టిన తేదీని బట్టి కూడా మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? అవును న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి అతని వ్యక్తిత్వ రహస్యాల గురించి తెలుసుకోవచ్చట అదెలానో చూద్దాం పదండి.

1 / 6
ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలంటే సాధారణంగా మనం జ్యోతిష్యం ద్వారా తెలుసుకుంటాం. అయితే ఇందులో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఈ జోతిష్యాన్ని బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేస్తారని.. మీకూ అదే డౌట్ ఉంటే ఈ ఇది మీకోసమే.. జోతిష్య శాస్త్రంలో సంఖ్యాశాస్త్రం, ఒక ప్రత్యేకమైన విభాగాన్ని కలిగి ఉంటుంది. దీని ఆధారంగానే మనిషి పుట్టిన తేదీని బట్టి వారి ప్రవర్తన, భవిష్యత్తు, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు నిపుణులు.

2 / 6
అయితే ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం 1, 3, 5, 7, 9 అంకెలకు సంబంధించిన తేదీలలో జన్మించిన వ్యక్తులు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారట. ఇలాంటి వ్యక్తులు ఎక్కవ నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారట. అంతేకాదు వీళ్లు త్వరగా ఇతరులను ఆకర్షిస్తారట. కాబట్టి ఈ అంకెలను బట్టి ఏ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో చూద్దాం.

3 / 6
 సంఖ్య 1 ప్రకారం: ఏనెలలోనైనా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వ్యక్తులు న్యూమరాలజీలోని 1 సంఖ్యకు చెందుతారు. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు జన్మతః నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అంతేకాదు ఇలాంటి వ్యక్తులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరు ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉంటారు. ఈ నిజాయితే వాళ్లకు సమాజంలో గౌరవం తెచ్చిపెడుతుంది.

4 / 6
సంఖ్య-3: ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వ్యక్తులు న్యూమరాలజీలోని నెంబర్ 3కి చెందిన వారు. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు సృజనాత్మకతను కలిగి ఉంటారు.ఈ వ్యక్తులు తమ హాస్యభరితమైన మాటలతో అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉంటారు. వీరు అందరితో త్వరగా కలిసిపోతారు. ప్రతి విషయంలో ఈ వ్యక్తులు సానుకూలంగా ఉంటారు.

5 / 6
ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వ్యక్తులు ప్రతి విషయంలో కొత్త దనాన్ని కోరుకుంటారు. ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతారు. వీరి తమ చమత్కారమైన మాటలతో, కొంటె చేష్టలతు ఈజీగా ఇతరులను త్వరగా ఆకర్షిస్తాయి. అలాగే  ఏ నెలలోనైనా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వ్యక్తులు లోతైన ఆలోచనా శక్తిని కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ముందు కదులుతారు. పక్కవారి కంటే ఎప్పుడూ భిన్నంగా ఆలోచిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు.

6 / 6
ఇక ఏ నెలలోనైనా 9, 18 లేదా 27 తేదీల్లో జన్మించిన వ్యక్తులు 9 ప్రభావంతో ఉంటారు. వీరు ఎక్కువ దయా హృదయం కలిగిన వ్యక్తులు. వీళ్లు పక్కవాళ్ల పరిస్థితులను అర్థం చేసుకొని వారితో సానుభూతితో మెలుగుతారు. ఇలాంటి వ్యక్తులు ఎంతటి కష్ట కాలంలోనైనా నవ్వుతూ సమస్యను సాల్వ్ చేసుకుంటారు.   Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం సంఖ్యాశాస్త్ర నిపుణుల విశ్లేషణల ఆధారంగా, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన సమాచారం ఇదారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. అలాగే వీటిన TV9 దృవీకరించడం లేదు.

Follow Us