జెట్ వేగంతో కండ పట్టి, మిమ్మల్ని రోగాల నుంచి కాపాడే రక్షణ వజ్రాలు ఇవే.. ఒక్కోటీ ఒక్కో డైమండ్..

Updated on: Jul 17, 2026 | 6:48 PM

ఈ రోజుల్లో చిన్న పనులు చేసి ఎంతో మంది అలిసిపోతున్నారు అలాంటి వాళ్ళు తినాల్సిన సూపర్ ఫుడ్ ఇదే ఇంకా చెప్పాలంటే ఇది నేచురల్ మెడిసిన్ అని చెప్పాలి. ఇంకా వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా రోజువారీ ఫుడ్ లో చేర్చుకునే పోషకమైన డ్రై ఫ్రూట్ ఇదే. ఇంకా దీనిలో ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటుంది.

1 / 5

2 / 5
అవి ఏవో కావు బాదం పప్పులు. ఎందుకంటే దీనిలో మంచి  కొవ్వులు, విటమిన్ E, మెగ్నీషియం వంటివి ఉంటాయి. అయితే, చాలా మంది బాదం పప్పును ముందు రోజు రాత్రి  నానబెట్టి తింటారు. మరి కొందరు పాలలో కలుపుకుని తాగుతారు. అంతేకాదు, 
అనేక వివిధ వంటల్లో వేయడం వలన  మంచి టేస్ట్ వస్తుంది.

అవి ఏవో కావు బాదం పప్పులు. ఎందుకంటే దీనిలో మంచి కొవ్వులు, విటమిన్ E, మెగ్నీషియం వంటివి ఉంటాయి. అయితే, చాలా మంది బాదం పప్పును ముందు రోజు రాత్రి నానబెట్టి తింటారు. మరి కొందరు పాలలో కలుపుకుని తాగుతారు. అంతేకాదు, అనేక వివిధ వంటల్లో వేయడం వలన మంచి టేస్ట్ వస్తుంది.

3 / 5
ఇంకా ఈ బాదంలో ఉండే ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన డైట్ లో కూడా దీనిని తీసుకోవచ్చ. ఉదయం పూట రెండు, సాయంత్రం పూట రెండు తీసుకుంటే చాలు. ఇంకా వీటిని ఆహారంలో మోతాదుకు మించి తీసుకోకూడదు. ఎందుకంటే, మితంగా తీసుకుంటేనే మంచిది. అయితే మీరు తీసుకునే ఏ  ఆహారమైనా ఎక్కువగా  తీసుకున్నా కూడా సమస్యే.

4 / 5
వాల్‌నట్స్‌ లో  పోషకాలు ఎక్కువగా ఉంటాయి.  ఇంకా వీటిలో ఫైబర్, మెగ్నీషియం,  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ పోషకాలు అధికంగా  ఉంటాయి. కాబట్టి, మీరు మీ ఫుడ్ డైట్ లో ఎంచక్కా చేర్చుకోవచ్చు.  వీటిని తింటే కండ బలం కూడా పెరుగుతుంది.

5 / 5
ఈ వాల్ నట్స్ లో శరీరానికి కావాల్సిన అంచి కొవ్వులు, ఇంకా శక్తిని అందించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ ఉండటం వల్ల చాలా మంది తీసుకుంటారు.  రోజూ  ఉదయం పుట  నానబెట్టి మీరు వీటిని సలాడ్లు, స్మూతీల్లో మంచిగా కలుపుకుని తినొచ్చు. ఇవి మరి ఎక్కువగా కాకుండా  మితంగానే తీసుకోవాలి.

Follow Us