బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?ఈ కూర ఇలా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

Updated on: Oct 02, 2026 | 6:48 PM

వారంలో రెండు సార్లు ఈ కూర తింటే మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతోంది. ఇంకా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అయితే మీరు గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. అస్సలు లేట్ చేయకుండా కూర ఏంటి, దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అనేక సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారిలో చెడు కొలెస్ట్రాల్ బాగా ఎక్కువవుతుంది.  ఇంకా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగితే  గుండెకు సమస్యలు వస్తాయి. ఇంకా శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది.

3 / 5
బెండకాయను రోజూ తింటూ  ఉంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇంకా బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా  ఉంటాయి. ఈ బెండకాయను రోజూ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతోంది. 
అలాగే రక్త ప్రసరణ  బాగా జరిగి రక్తపోటు నియంత్రణలో కూడా ఉంటుంది.

బెండకాయను రోజూ తింటూ ఉంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇంకా బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ బెండకాయను రోజూ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతోంది. అలాగే రక్త ప్రసరణ బాగా జరిగి రక్తపోటు నియంత్రణలో కూడా ఉంటుంది.

4 / 5
ఇంకా ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ బెండకాయలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ కు చెక్ పెడుతుంది. 
ఇంకా ఈ బెండకాయను  తీసుకుంటే కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.  ఎక్కువసేపు ఆకలి  లేకుండా చేస్తుంది. జీర్ణ సంబంధిత  సమస్యలు కూడా పోతాయి. అలాగే,  విటమిన్ సి కూడా అందుతుంది.

ఇంకా ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ బెండకాయలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ కు చెక్ పెడుతుంది. ఇంకా ఈ బెండకాయను తీసుకుంటే కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా పోతాయి. అలాగే, విటమిన్ సి కూడా అందుతుంది.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us