179 పరుగులతో ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన బవుమా.. రోహిత్ స్పెషల్ రికార్డ్ బ్రేక్!
South Africa vs Australia 2nd Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma) అద్భుతమైన శతకంతో చెలరేగారు. కేవలం 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును తన బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఏకంగా 179 పరుగులు చేసిన బవుమా పలు రికార్డులు బద్దలు కొట్టారు. ఆయన ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
