పచ్చి బొప్పాయి ఎవరు తినాలో తెలుసా? వీళ్ళు తింటే చాలా మంచిది
Prasanna Yadla
20 october 2026
Pic credit - Pinterest
పచ్చి బొప్పాయి కొందరు కూర చేసుకుని తింటారు. ఇంకా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
పచ్చి బొప్పాయి
ఇంకా ఈ పచ్చి బొప్పాయిలో 'పెప్సిన్' అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది తిన్న ఫుడ్ ను చాలా ఈజీగా జీర్ణం చేస్తుంది
పెప్సిన్
ఇంకా మీరు దీనిని తింటే ఇది మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
మలబద్ధకం
ఈ పచ్చి బొప్పాయిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది
విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు
ఈ పచ్చి బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇంకా దీనిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది.
పీచు పదార్థం
అంతేకాదు, ఇంకా ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు చాలా మంది తింటారు
మంచి ఫుడ్
ఇంకా ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది అలాగే ఇది మృతకణాలను కూడా తొలగిస్తుంది.
మృతకణాలను కూడా తొలగిస్తుంది
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.