రోజూ చపాతీలేనా? ఈసారి ఇలా క్రిస్పీ ఉల్లిపాయ పరాటాలు ట్రై చేయండి!
రోజువారీ ఆహారంలో ఆరోగ్యంతో పాటు రుచిని కోరుకునే వారికి, గోధుమపిండి, ఉల్లిపాయల కాంబినేషన్‌తో తయారుచేసే ఈ పరాటా రెసిపీ ఒక అద్భుతమైన ఎంపిక. దీనిని బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా డిన్నర్లో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ పరాటాల ప్రత్యేకత ఏమిటంటే, వీటిని తినడానికి ఎలాంటి చట్నీ లేదా సైడ్ డిష్ అవసరం లేదు. అలానే తిన్నా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
