శరీరంలో వ్యాధులను నయం చేసే పండు.. మీ ఆరోగ్యానికి అద్భుతమే

Updated on: Nov 28, 2026 | 7:51 PM

జాజికాయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముదురు రంగులో ఉండే ఈ పండు తక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుందని చెబుతుంటారు నిపుణులు. అంతే కాకుండా దీనిని ఆహారంలో వేసుకోవడం వలన ఇది శరీరానికి మంచి చేస్తుంది, రుచిని కూడా రెట్టింపు చేస్తుంది. కాగా, మనం జాజికాయ తీసుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూసేద్దాం.

1 / 5
జాజికాయ ఆహారంలో చాలా మంది చేర్చుకుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇలా జాజికాయను ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా అనేక రకాల వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది.

2 / 5
జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో సైనిడిన్లు, ఫినోలిక్ సమ్మేళనాల వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీని వలన ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కలిగే నష్టాన్ని తగ్గించి, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

3 / 5
అంతే కాకుండా శరీరంలోని వాపును తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. జాజికాయలో మోనోటెర్పెన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ప్లమేటరీ సమ్మేళనాలు ఎక్కువగా ఉండటం వలన ఇవి వాపు, కీళ్ల నొప్పులను తగ్గించి, వాపును కూడా తగ్గిస్తాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

4 / 5
జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వలన, అలాగే స్ట్రెప్టోకోకస్, మ్యూటాన్స్ , ఇ. కోలి వంటి హానికరమైన బ్యాక్టీరియా నుంచి మిమ్మల్ని కాపాడుతుంది, అంతే కాకుండా నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నోటిని ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంచుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. జాజికాయను ఆహారంలో తీసుకోవడం వలన ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెకు మేలు చేస్తుంది.

5 / 5
అలాగే రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. జాజికాయ క్లోమ గ్రంథి పనితీరును మెరుగు పరిచి, రక్తంలోని చక్కెర స్థాయిలను నిమంత్రిస్తుంది. అంతే కాకుండా మధుమేహం ఉన్న వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది

Loading...
Unable to load recommendations.
Follow Us