రైతుల ఇమ్యూనిటీ పొలం డ్రింక్.. అమృతమే తాగినంత కమ్మగా.. ఒక్క గ్లాస్ చాలు

Updated on: Jun 23, 2026 | 3:14 PM

పాత రోజుల్లో హెల్తీ డ్రింక్స్ ఏమి లేవు కొంచం నీరసంగా ఉన్నా అప్పటికప్పుడు ఒక గ్లాస్ నీళ్లు లేదా గ్లాస్ మజ్జిగ తాగేవాళ్ళు. ఇక రైతులు ఉదయం పొలానికి వెళ్ళేటప్పుడు ఈ ఇమ్యూనిటీ పొలం డ్రింక్ ను తాగేవాళ్ళు అదే నిమ్మకాయ మసాలా మజ్జిగ. ఇది తాగడానికి చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలంటే?

1 / 5
ఇప్పుడు అంటే అన్ని ఉన్నాయి  అంతక ముందు హెల్తీ డ్రింక్స్ ఏమి లేవు కొంచం నీరసంగా ఉన్నా అప్పటికప్పుడు ఒక గ్లాస్ నీళ్లు లేదా గ్లాస్ మజ్జిగ తాగేవాళ్ళు. ఇక రైతులు ఉదయం పొలానికి వెళ్ళేటప్పుడు ఈ ఇమ్యూనిటీ పొలం డ్రింక్ ను తాగేవాళ్ళు అదే  నిమ్మకాయ మసాలా మజ్జిగ. ఇది తాగడానికి చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలంటే?

2 / 5
నిమ్మకాయ మసాలా మజ్జిగకు కావలసిన పదార్థాలు:  ఒక కప్పు పెరుగు , మూడు గ్లాస్ ల చల్లటి నీరు, ఒక నిమ్మకాయ,  నాలుగు పచ్చిమిర్చి , ఒక చిన్న అల్లం ముక్క, 10 కరివేపాకు ఆకులు, ఒక కట్ట కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి , రుచికి సరిపడా ఉప్పు , ఇంకా కొద్దిగా ఇంగువను తీసుకోవాలి.

3 / 5

నిమ్మకాయ మసాలా మజ్జిగ తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. 
ఇక ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ చల్లటి నీరు,  మజ్జిగలా దీనిని కలుపుకోవాలి. ఇంకా నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా  అల్లం,  ఇంకా కరివేపాకు, కొత్తిమీరను కూడా మెత్తగా పేస్ట్ లాగా దీనిని నూరుకోవాలి.

నిమ్మకాయ మసాలా మజ్జిగ తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇక ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ చల్లటి నీరు, మజ్జిగలా దీనిని కలుపుకోవాలి. ఇంకా నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఇంకా కరివేపాకు, కొత్తిమీరను కూడా మెత్తగా పేస్ట్ లాగా దీనిని నూరుకోవాలి.

4 / 5

నిమ్మకాయ మసాలా మజ్జిగ తయారీ విధానం స్టెప్ -2 : అలాగే ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మజ్జిగలో కలపాలి. ఇంకా దీనిలో జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇంకా కొంచం ఇంగువ, అలాగే ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా పిండి బాగా  మిక్స్ అయ్యేలా కలపాలి. 5  నిమిషాలు పక్కన పెడితే ఇది మంచి రుచి వస్తుంది అదిరిపోతోంది.

5 / 5

దీనిని ఒక గ్లాస్‌లో పోసి  దాని పైన కొద్దిగా కొత్తిమీరను చల్లాలి. అలాగే మీరు చల్లగా తాగాలని అనుకుంటే దీనిలో  కొన్ని ఐస్ ముక్కలు వేసుకోవచ్చు. ఇంకా దీనిని చల్లగా కూడా తాగొచ్చు ఎలా తాగిన కూడా ఎలాంటి టేస్ట్ మీకు ఎక్కడా దొరకదు. నాలుగు  పుదీనా ఆకులు కలిపితే దీని రుచి ఇంకా  పెరుగుతుంది.

Follow Us