ఈ నాగ దేవాలయంలో అన్ని రహస్యాలే.. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటుంది.. ఎక్కడంటే..
ఈ రహస్య ప్రదేశం గురించి మీకు ఎంత తెలుసు?..ఈ నాగ దేవాలయంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఇది సంవత్సరంలో 1 రోజు మాత్రమే తెరవబడుతుంది. ఈసారి ఆగస్టు 21వ తేదీ సోమవారం నాగరపంచమి. ఈ రోజు నాగదేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు. నాగ పంచమి నాడు మాత్రమే తెరుచుకునే నాగ దేవాలయంగా ఈ గుడి ప్రసిద్ధి.. ఇంతకీ ఈ గ ఉడి ఎక్కడ ఉందో తెలుసా..?