Nabha Natesh: కుర్రాళ్లకు చెమటలు పట్టించేలా నభా తాజా ఫోటోలు

|

Feb 28, 2023 | 3:27 PM

2015లో విడుదలైన కన్నడ చిత్రం 'వజ్రకాయ' ద్వారా నటి నభా నటేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార నభా నటేష్‌

1 / 5
2015లో విడుదలైన కన్నడ చిత్రం 'వజ్రకాయ' ద్వారా నటి నభా నటేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2 / 5
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార నభా నటేష్‌

3 / 5
తొలి చిత్రంతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది

4 / 5
ఇక 2019లో విడుదలైన తెలుగు సినిమా 'ఇస్మార్ట్ శంకర్'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడికి అవకాశాలు తక్కువ ఉన్న అందం మాత్రం ఎక్కువే

5 / 5
ఆ తర్వాత నభా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ కు ఫిదా అవ్వని వాళ్ళు ఉండరు. నభా నటేష్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి