Mouth Ulcers: నోటిపూత సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? వీటిని తీసుకుంటే మిరాకిల్ చూస్తారు..!

|

Nov 16, 2022 | 7:00 PM

గుల్కంద్.. గులాబీ రేకులతో చేసే తీపి వంటకం. భోజనానికి ముందు ప్రతిరోజూ 2 నుండి 3 స్పూన్లు తీసుకోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. నోటి పూతల వల్ల కలిగే మంట, నొప్పి ప్రభావాన్ని తగ్గిస్తుంది. గుల్కంద్ మహిళల్లో..

1 / 6
ఆముదం లేదా పటిక శరీరం నుండి వేడిని తొలగిస్తుంది. నోటి అల్సర్ నొప్పితో బాధపడుతుంటే. పుండు ఉన్న ప్రాంతంలో ఆముదం రాయాలి. ఇది అల్సర్‌లను నయం చేయడమే కాకుండా అధిక ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.

2 / 6
నోటిపూతలకు నెయ్యి మంచి నివారణ మార్గం. పుండు మీద నెయ్యి రాసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత ఉమ్మివేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల నోటిపూత నుంచి బయటపడవచ్చు.

3 / 6
గుల్కంద్.. గులాబీ రేకులతో చేసే తీపి వంటకం. భోజనానికి ముందు ప్రతిరోజూ 2 నుండి 3 స్పూన్లు తీసుకోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. నోటి పూతల వల్ల కలిగే మంట, నొప్పి ప్రభావాన్ని తగ్గిస్తుంది. గుల్కంద్ మహిళల్లో అధిక ఋతు రక్తస్రావం, తెల్లటి ఉత్సర్గ, ఇతర రుతుక్రమ రుగ్మతల నుండి ఉపశమనం ఇస్తుంది.

4 / 6
జామ ఆకులను బాగా కడిగి నమలడం వల్ల నోటిపూత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇది అల్సర్ పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

5 / 6
నోటి పుండుపై తేనె రాసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా రెండు మూడు రాత్రులు రిపీట్ చేయాలి. తేనెలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నందున గాయాలను నయం చేసే శక్తి చాలా ఎక్కువ. గాయం వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది.

6 / 6
ఒక చెంచా ఉప్పు, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని బాగా కలపాలి. ఈ నీటితో పుక్కిలించాలి. దీన్ని రోజుకు రెండుసార్లు రిపీట్ చేయాలి. ఇది మీ నోటి నుండి బ్యాక్టీరియాను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఉప్పు కూడా క్రిమినాశక పదార్థం. ఇది చెడు బ్యాక్టీరియాను నశింపజేస్తుంది.