చిత్తూరు లో ఏర్పాటు చేసిన లలిత జ్యువలరీ షోరూంను పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగలంటే ఇష్టపడని మగువ ఉండరు, ఒక్క నగల షాపుకి మాత్రమే కులం మతం పార్టీల తారతమ్యాలుండవ్ అందరూ వచ్చేది మెచ్చేది పసిడి.

నేను నటిగా చెన్నైలో ఉన్నప్పుడు LalithaJewellers లోనే నగలు కొనేవాళ్ళం, ఈరొజు చిత్తూరు లో బ్రాంచ్ స్థాపించడం చాలా సంతోషం

ఇంటికి వచ్చి కొత్త బ్రాంచ్ నా చేతులు మీదగా ప్రారంభించాలని ఎండి కిరణ్ దంపతులు అడగటం నాకు చాలా సంతోషం కలిగించింది.

నాణ్యత కి వీరి సంస్థ పెట్టింది పేరు మరిన్ని బ్రాంచ్ లు స్థాపించాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నా అంటూ తనదైన శైలితో మాట్లాడారు..

చిత్తూరులో లలిత జ్యువలరీ షోరూంను ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి రోజా ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి.