Milk Tea: పొద్దున్నే ఖాళీ కడుపుతో పాలు కలిపిన టీ తాగుతున్నారా? జాగ్రత్త.. చాలా రిస్క్‌ చేస్తున్నారు!

|

Jun 26, 2024 | 8:53 PM

చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవగానే వేడి వేడి టీ తాగకుండా రోజు ప్రారంభించలేరు. ఒక్క కప్పు ఘుమఘుమలాడే టీ తాగితేగానీ నిద్ర మత్తు వదిలిపోదు. నిజానికి టీ మన దేశం అంతటా చాలా ప్రజాదరణ పొందిన పానీయం. దేశ వ్యాప్తంగా వివిధ రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్‌ టీ కంటే మిల్క్ టీని ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు..

1 / 5
చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవగానే వేడి వేడి టీ తాగకుండా రోజు ప్రారంభించలేరు. ఒక్క కప్పు ఘుమఘుమలాడే టీ తాగితేగానీ నిద్ర మత్తు వదిలిపోదు. నిజానికి టీ మన దేశం అంతటా చాలా ప్రజాదరణ పొందిన పానీయం. దేశ వ్యాప్తంగా వివిధ రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్‌ టీ కంటే మిల్క్ టీని ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు.

2 / 5
కానీ ఖాళీ కడుపుతో మిల్క్ టీ తాగడం అస్సలు ఆరోగ్యకరం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పోషకాహార నిపుణులు చెబుతున్నదేమిటంటే.. టీ శరీరంపై ప్రతికూల ప్రభావాలను కూడా చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

3 / 5
ఖాళీ కడుపుతో మిల్క్ టీ తాగితే శరీరాన్ని డీహైడ్రేషన్ చేస్తుందట. ఇది గ్యాస్ హార్ట్ బర్న్ సమస్యను కూడా పెంచుతుందని చెబుతున్నారు. పాల టీని పదేపదే ఉడకబెట్టడం వల్ల పాలలోని పోషక విలువలు చాలా వరకు నాశనం అవుతాయి. కాబట్టి ఆరోగ్య పరంగా చూస్తే ఇలాంటి టీ తాగడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.

4 / 5
ఖాళీ కడుపుతో మిల్క్ టీ తాగడం వల్ల పెప్టిక్ అల్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. చాలా మంది చక్కెర లేకుండా టీ తాగలేరు. టీలో చక్కెర వేసుకుంటే హానికరమైన ద్రవాలు శరీరంలో పేరుకుపోతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే షుగర్ పేషెంట్లు మిల్స్‌ టీ అస్సలు తాగకూడదు.

5 / 5
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయాన్నే మిల్క్ టీ తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడానికి బదులుగా కొంచెం ఆహారం తీసుకుని టీ తాగడం బెటర్‌.