వీరికి మేలు చేయబోతున్న కుజుడు.. భారీ ధనలాభాలు, అదృష్టం రెట్టింపు!

Updated on: Sep 30, 2026 | 6:41 AM

జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5

2 / 5
జ్యోతిష నిపుణులు చెప్పిన దాని ప్రకారం కుజుడిని సేనాధిపతిగా చెబుతుంటారు.ఈ  గ్రహం అనుకూలంగా ఉంటే వ్యాపారం, ఉద్యోగం, గౌరవం  ఇలా ఒకటి కాదు అన్ని ఉంటాయి. అలాగే, మరి కొద్దీ రోజుల్లో కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఇదే రాశిలో నవంబర్ 12 వరకు ఉండనున్నాడు. ఈ ప్రభావం రెండు రాశుల వారి పైన చూపనుంది.

3 / 5

ఈ రాశి  వారికి అధిక లాభాలు వస్తాయి. బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ఇంకా ఆదాయం కూడా పెంచుకుంటారు. కష్టపడి పని చేసిన వాళ్లకి అన్ని దక్కుతాయి. వీరి వృత్తి జీవితంలో అనుకూల మార్పులు ఇంకా పురోగతి కూడా కనిపించే అవకాశం ఉంది. అనుకున్న అన్ని సాధిస్తారు. జీవితం మొత్తం మంచిగా ఉంటుంది.

4 / 5

ఈ సంచారం వలన మీరు అనుకున్న విధంగా మారుతుంది ఇంకా వీరికి అనుకోని లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి, ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. వీరి జీవితంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే, వీరి మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి. పెట్టుబడులు పెట్టిన వారికీ డబ్బు బాగా వస్తుంది.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us