Magnesium Rich Food: టీ, కాఫీ తాగితే మూత్రం ద్వారా ఈ మినరల్స్‌ బయటికి పోతాయని మీకు తెలుసా? జాగ్రత్త..

|

Oct 11, 2023 | 9:24 PM

ఆరోగ్యంగా ఉండేందకు ఎక్కువగా విటమిన్, ప్రొటీన్ లోపంపైనే అధికంగా ఆలోచిస్తాం. కానీ మినరల్స్‌ కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరంలో మినరల్స్‌ లోపం అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్ ఎ, సి తోపాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా శరీరానికి చాలా అవసరం. మెగ్నీషియం మన శరీరంలో 300 కంటే ఎక్కువ ఎంజైమ్ ప్రతిచర్యలను నియంత్రించడంలో..

1 / 5
ఆరోగ్యంగా ఉండేందకు ఎక్కువగా విటమిన్, ప్రొటీన్ లోపంపైనే అధికంగా ఆలోచిస్తాం. కానీ మినరల్స్‌ కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరంలో మినరల్స్‌ లోపం అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్ ఎ, సి తోపాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా శరీరానికి చాలా అవసరం.

2 / 5
మెగ్నీషియం మన శరీరంలో 300 కంటే ఎక్కువ ఎంజైమ్ ప్రతిచర్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడం నుంచి నరాల పనితీరు, రక్తపోటు నియంత్రణకు ఇది సహాయ పడుతుంది. కాబట్టి మెగ్నీషియం లోపం అనేక శారీరక సమస్యలకు దారి తీస్తుంది.

3 / 5
శరీరంలో మెగ్నీషియం సమతుల్యతను కాపాడుకోవడానికి, ఆహారంపై దృష్టి పెట్టాలి. కెఫిన్ ఎక్కువగా ఉండే పానీయాలు ఆరోగ్యానికి మంచిది కాదు. అవి అనేక విధాలుగా ఆరోగ్యా్న్నా పాడు చేస్తాయి. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెగ్నీషియం శరీరం నుంచి మూత్రం ద్వారా విసర్జించబడుతుంది.

4 / 5
తృణధాన్యాలు, పప్పులు, గింజలు వంటి ఆహారాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ ఇందులో అధిక మొత్తంలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో వినియోగించినప్పుడు మెగ్నీషియం శోషణ జరగుతుంది. వాటికి బదులుగా పాలకూరను ఆహారంలో తీసుకోవాలి.

5 / 5
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు లేదా పానీయాలు ఆరోగ్యానికి హాని తలపెడతాయి. చక్కెర అధిక వినియోగం శరీరంలో మెగ్నీషియం లోపానికి దారితీస్తుంది. అలాగే ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిందే. తరచుగా మద్యం తాగితే, శరీరంలో మెగ్నీషియం లోపం తలెత్తుతుంది. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మెగ్నీషియం శరీరం నుంచి మూత్రం ద్వారా విసర్జించబడుతుంది.