శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించే కర్రీ..ఒకసారి తింటే చాలు వందేళ్లు బతుకుతారు!

Updated on: Aug 10, 2026 | 12:23 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే తప్పకుండా ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. అయితే ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, దాని నుంచి బయటపడటానికి అనేక రకాల మందులు వాడుతున్నారు. అయితే అవన్నీ ఏవి లేకుండా ఈ ఒక్క కర్రీతోనే చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చునంట.

1 / 5
చాలా మందికి మెంతి కూర తెలుసు. దీనిని ఎక్కువగా టమాటాలు వేసి వండుతుంటారు. అయితే కొంత మంది దీనిని ఎక్కువగా ఇష్టంగా తింటే మరికొంత మంది దీనిని తినడానికి అస్సలే ఆసక్తి చూపరు. కానీ మేతి కూర తినడం వలన అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

2 / 5
ముఖ్యంగా మెంతి కూర, వెల్లుల్లి కర్రీ వండి తినడం వలన ఇది శరీరానికి ఊహించని లాభాలను ఇస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందంట.  వెల్లుల్లి, మెంతి కూర గుండె ఆరోగ్యానికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది.

3 / 5
వెల్లుల్లి, మెంతి కూరలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు ఉంటాయి. అంతే కాకుండా ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.  అయితే దీనిని వేరు శనగలు, వెల్లుల్లి, జీడిపప్పు, మెంతి వంటి పదార్థాలను ఉపయోగించి తయారు చేసుకోవాలి.  మెంతి కూర బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవి రెండూ బాగా ఉడికిన తర్వాత పల్లీల పౌడర్ వంటివి వేయాలి.

4 / 5
జీడిపప్పు, టమాటా ప్యూరీ , కప్పు వెల్లుల్లి రెబ్బలు పోపులో ఉపయోగించి తీసుకోవడం వలన ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడి, వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బతికేలా చేస్తుందంట. అందుకే తప్పకుండా వెల్లుల్లి మెంతి కూరా,లసూని మేతి మీ డైట్ చార్ట్‌లో యాడ్ చేసుకోవాలి అని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, నిపుణుల ఆధారంగా, పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు అని పాఠకులు గమనించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us