వీరికి ఊహించని లాభాలు.. కొద్దీ రోజులు ఈ రాశుల వారిదే హవా అసలు తగ్గేదే లే

Updated on: Jul 28, 2026 | 6:55 AM

లక్ష్మీ రాజయోగం చాలా శక్తివంతమైనది. మరో మూడు రోజుల్లో ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఇక ఇదే సమయంలో శుక్రుడు కన్యారాశిలోకి సంచారం చేయడం వల్ల ఇప్పటికే అక్కడ ఉన్న బుధుడును కూడా కలవబోతున్నాడు. ఈ కలయిక వల్లే కళా లక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది ఈ ప్రభావం రెండు రాశుల వారికి మంచి రోజులు తీసుకురానుంది

1 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
 లక్ష్మీ రాజయోగం చాలా శక్తివంతమైనది. మరో మూడు రోజుల్లో ఈ రాజయోగం ఏర్పడుతుంది.  ఇక ఇదే సమయంలో  శుక్రుడు కన్యారాశిలోకి సంచారం చేయడం వల్ల ఇప్పటికే అక్కడ ఉన్న బుధుడును కూడా కలవబోతున్నాడు. ఈ కలయిక వల్లే కళా లక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది ఈ ప్రభావం రెండు రాశుల వారికి మంచి రోజులు తీసుకురానుంది

లక్ష్మీ రాజయోగం చాలా శక్తివంతమైనది. మరో మూడు రోజుల్లో ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఇక ఇదే సమయంలో శుక్రుడు కన్యారాశిలోకి సంచారం చేయడం వల్ల ఇప్పటికే అక్కడ ఉన్న బుధుడును కూడా కలవబోతున్నాడు. ఈ కలయిక వల్లే కళా లక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది ఈ ప్రభావం రెండు రాశుల వారికి మంచి రోజులు తీసుకురానుంది

3 / 5
మిథున రాశి : లక్ష్మీ రాజయోగం మిథున రాశికి మేలు చేయనుంది. ఇంకా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా మంచిగా ఉండబోతోంది. అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. ఈ రాశివారి కుటుంబం సభ్యులతో గడుపుతారు. ఖాళీ సమయంలో జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పాత ఆస్తి వీరి పేరు మీదకు వస్తుంది.

4 / 5
వృషభ రాశి: లక్ష్మీ రాజయోగం ఈ రాశి వారి జీవితాన్ని మార్చేయనుంది. ఇంకా సమాజంలో డబ్బు , హోదా పెరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న పనులు కూడా పూర్తీ చేస్తారు. ఇంకా ఖరీదైన వస్తువులు కూడా కొనే అవకాశం ఉంది. స్నేహితులు నుంచి కూడా సహాయం అందుతుంది.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us